సంక్రాంతి సంబరాలను అత్తారింట్లో చేసుకుంటున్న పుష్పరాజ్..!!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చాలా జోరుగా జరుపుకున్నారు. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడో ఉన్న జనాలు అంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్లి మరి పండగలు చేసుకుంటున్నారు. కనుమ రోజుని కూడా అదే స్థాయిలో జరుపుకుంటూ పండుగ వాతావరణం ప్రజలు. ఇక సామాన్యులతో పాటు స్టార్స్ కూడా సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటునారు అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సంక్రాంతిని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అందులో ముఖ్యంగా నందమూరి కుటుంబం, మంచు కుటుంబం కూడా వారి సొంత ఊర్లకు వెళ్లి అక్కడ తమ కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారు.

అత్తగారి ఇంట్లో అల్లు అర్జున్... గ్రాండ్ గా సంక్రాంతి సెలబ్రేషన్స్, వైరల్ అవుతున్న ఫోటోలుఅందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక వీరీ తరహాలోనే యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తమ కుటుంబ సభ్యులతోనే ఈ పండుగను జరుపుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఈ సంక్రాంతిని తమ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడం విశేషమని చెప్పవచ్చు. ఈ పండుగ వేళ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి తన అత్తగారి ఇంట్లో ఈ పండుగను జరుపుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Allu Arjun celebrates Sankranti with his family | cinejosh.com

స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో అల్లు అర్జున్ లాంగ్ హెయిర్ తో వైలెట్ కలర్ క్యాజువల్ డ్రెస్ లో కనిపించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)