బ్లూ డ్రెస్ లో మళ్ళీ రెచ్చిపోయిన పాయల్ రాజ్ పుత్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మొదట ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతో అందచందాలతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేసింది. ఇక తర్వాత సోషల్ మీడియాలో కూడా పలు రకాల హాట్ ఫోజులను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచేసుకుంది. ఎన్నో చిత్రాలలో తన అందచందాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు.

Actress Payal Rajput too hot and tempting in mini Blue Dress | Payal Rajput Hot Pics: పాయ‌ల్ రాజ్‌పుత్ హాట్ స్టిల్స్.. కాలెత్తి మరీ చూపిస్తోందిగా! News in Teluguకానీ వచ్చిన అవకాశాన్ని కాదనకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లూ డ్రెస్సులో మెరిసిపోతూ మిర్రర్ ముందు విరహంతో ఊగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. మతేక్కించే ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చ చేస్తోంది పాయల్. ముఖ్యంగా కాలు పైకెత్తి మరి తన థైస్ ట్రీట్ ను చూపిస్తోంది.

హాట్ ఫొటోస్ తో కేక పుట్టిస్తున్న పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటో షూట్స్ | payal rajput latest glamor photoshoot in blue outfit pics viral details, Payal Rajput, Latest Trending Photoshoots ... మిర్రర్ ఫోజులతో కుర్రకారులకు మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మద్దు గుమ్మ ఫోటోలు ఇంటర్నెట్ ని సైతం షేక్ చేసే విధంగా ఉన్నాయి.. ఈ ఫోటోలపై పాయల్ రాసుకుంటూ.. ఓ నా తలలో గందరగోళం అంటూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. పాయల్ విరహపు ఫోజులు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Actress Payal Rajput too hot and tempting in mini Blue Dress | Payal Rajput Hot Pics: పాయ‌ల్ రాజ్‌పుత్ హాట్ స్టిల్స్.. కాలెత్తి మరీ చూపిస్తోందిగా! News in Telugu

ఈమె కెరియర్ విషయానికి వస్తే ఈమె కెరియర్లో ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉందని చెప్పవచ్చు. సినిమా అవకాశాలు రాకపోయినా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బిజీగా ఉంటోంది. గత సంవత్సరం మంచు విష్ణు తో కలిసి జిన్నా సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈమె అందాలతో సన్నీ లియోన్ మించిపోయిందని చెప్పవచ్చు. సినిమా పరంగా బాగున్న పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ చిత్రము. ప్రస్తుతం పాయల్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest