HBD: రవితేజ ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో రవితేజ కూడా ఒకరు. మొదట పలు చిత్రాల విలన్ గా సైడ్ క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. మాస్ హీరోగా పేరు సంపాదించారు రవితేజ ఇక పార్టీ నుంచి పక్క కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల వరుసగా నటించిన చిత్రాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుతున్నాయి. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా రవితేజ ఆస్తుల గురించి ఒకసారి తెలుసుకుందాం.

Ravi Teja Gets 10 Stitches After Injury On Tiger Nageswara Rao Sets: Reportsసినిమాల మీద మక్కువతోనే హైదరాబాద్లోకి అడుగుపెట్టిన రవితేజ.. మొదట్లో కొంతమంది డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలను సహాయ పాత్రలలో కూడా నటించారు. ఈ క్రమంలోనే సింధూరం అనే చిత్రంలో అదిరిపోయే పాత్రలో నటించారు. ఆ తర్వాత రవితేజ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నీకోసం సినిమా ద్వారా హీరోగా పరిచయమైన రవితేజ ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఇడియట్ సినిమాతో స్టార్ హీరోగా పేరు సంపాదించారు.

చాలా కాలం తర్వాత వరుస ప్లాపులను చూసిన రవితేజ అతడి కెరియర్ ప్రశ్న అర్ధకరంగా మారింది.. అలా క్రాక్ సినిమాతో సక్సెస్ అందుకొని..ఇటీవల కాలంలో మళ్ళీ ధమాకా చిత్రంతో బ్యాక్ బౌన్స్ ఇవ్వడమే కాకుండా వాల్తేర్ వీరయ్య సినిమా సక్సెస్ లో భాగమయ్యారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రావణాసుర సినిమా నుంచి భారీ అప్డేట్ విడుదలవ్వడం జరిగింది. రవితేజ ప్రస్తుతం ఆస్తి విలువ విషయానికి వస్తే రూ.200 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రూ .6కోట్లు విలువైన కార్లు రూ .2కోట్లు విలువైన యాక్సెసరీస్ రూ.50 కోట్లు విలువ చేస్తే ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం.. అలాగే రవితేజ భార్య పేరు మీద సగానికి పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.