హాట్ డోస్ పెంచేసిన ప్రియా.. ఎద అందాలు చూపిస్తూ నిద్ర చెడగొడుతోందిగా!

 

‘లవర్స్ డే’ సినిమాలో స్టూడెంట్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమాలో ప్రియా కన్ను కొడుతూ తన చేతినే గన్ లా వాడుతూ హీరోకి రొమాంటిక్‌గా కిస్ ఇచ్చి షూట్ చేసే సీన్ చాలా మంది ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సీన్‌కి ఎంతోమంది రీల్స్ కూడా చేసారు. కానీ లవర్స్ డే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆమె నటనకు కూడా జీరో మార్కులు లభించాయి. అలా లవర్స్ డే సినిమాతో ఈ వింక్ గర్ల్ కి పెద్ద బ్రేక్ ఏమీ రాలేదు.


తెలుగులో ప్రియా రెండు సినిమాలలో నటించింది కానీ, ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయింది. అయితే లవర్స్ డే సినిమా తరువాత నుంచి ఈ అమ్మడు ని చాలామంది వింక్ బ్యూటీ అని పిలవడం మొదలు పెట్టారు. ఇక గత కొంత కాలంగా ఈ వింక్ బ్యూటీ తన అందాలతో ఆకట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది.

 

సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ చంపేస్తుంది. ఆమె కాస్త కదిలితే చాలా జరిపోతుందేమో అనేలా దుస్తులు ధరించి గ్లామర్ ని వలకబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఒక డీప్ నెక్ డెజైనర్ గౌన్ వేసుకొని క్లీవెజ్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెలో వేడి పుట్టిస్తుంది. తన ఎద అందాలను చూపిస్తూ ఎవరికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. ఈ విధంగా గ్లామర్ షో చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ వింక్ బ్యూటీ.

నిజానికి బిగ్ స్క్రీన్ పై కనిపించాలంటే కేవలం గ్లామర్ షో చేస్తే సరిపోదు. ఎటువంటి పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోవాలి. అలానే డాన్స్ లో తమని తాము నిరూపించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మంచి కథను ఎంచుకోవాలి. ఇలాంటి విషయాలను ప్రియా అర్ధం చేసుకుంటే కెరీర్‌లో ముందుకు వెళ్లగలుగుతుంది.

 

 

Share post:

Latest