అందంతో మతులు పోగొడుతున్న శ్రద్ధాదాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట అల్లరి నరేష్ నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రద్ధాదాస్. తన మొదటి చిత్రంతో కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ముఖ్యంగా తన నటనతో గ్లామర్ తో ఆడియన్స్ కట్టిపడేసేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. అటు తరువాత తెలుగులో పలు అవకాశాలు వెళ్ళబడ్డాయి.ముఖ్యంగా అల్లు అర్జున్తో కలిసి నటించిన ఆర్య 2 సినిమాతో బాగానే పేరు సంపాదించింది. ఇమే చేసే సినిమాలలో బోల్డ్ పర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకుంది.

shraddhadas - Twitter Search / Twitter

ప్రస్తుతం బాలీవుడ్, కన్నడ, మలయాళం వంటి చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటూ విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. ఈమె అందాన్ని చూసిన ఎంతోమంది నెటిజన్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. ఎంతో అందంగా ఉన్న పాపం శ్రద్ధాదాస్ కి ఎందుకు అవకాశాలు రాకుండా ఉన్నాయని కామెంట్లు చేస్తూ ఉన్నారు. తెలుగు ఆడియన్స్ కు దగ్గర అయ్యేందుకు పలు టీవీ షోలాలు కనిపిస్తూ ఉన్నది.

ShraddhaDas - Twitter Search / Twitter

ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయాగా అవి వైరల్ గా మారుతున్నాయి. వైట్ లెహంగా చుడీదారులు తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ ఎక్కించేలా చేస్తోంది. తన నడుము అందాలతో నాభి అందాలతో ఊపిరాడకుండా చేస్తోంది. గ్లామర్ చూపించడంలో ఎలాంటి హద్దులు లేకుండా చూపిస్తే ఉంటుంది శ్రద్ధాదాస్. ఈ ఫోటోలకు పలువురు నెటిజెన్లు అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో శ్రద్ధాదాస్ కు తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.