జూనియర్ శ్రీదేవి బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా కాదు. సినిమాల ద్వారా కంటే గ్లామర్ షో ద్వారానే ఈ అమ్మడు ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
తరచూ చిట్టి పొట్టి దుస్తుల్లో మితిమీరిన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. తాజాగా మరోసారి స్విమ్ సూట్ లో మతిపోయే విధంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది.
ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న జాన్వీ.. ఒక రోజంతా ఎలా గడిచిందో ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఉదయం వర్కౌట్స్ నుంచి సన్ సెట్ అయ్యే వరకు అన్ని ఫోటోలను పంచుకుంది.
స్విమ్ సూట్ లో, బికినీలో, పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక పిక్స్ చూసిన నెటిజన్లు కుర్రాళ్లను చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నావా జాన్వీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు జాన్వీ అందాల జాతరకు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె తాజా పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు జాన్వీ తాజా పిక్స్ మీరు ఓ లుక్కేసేయండి.