క్యూట్ గా చూడగానే ముద్దు వస్తున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా..ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది..!

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయం కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. మరి ప్రధానంగా అదే సెలబ్రిటీల విషయాని కొస్తే వారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా ఉంటారు. ఇక వారి గురించి చిన్న విషయమైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలానే దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కోన‌సాగుతున్న ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరాల్ గా మారాయి.

megha akash childhood photo goes viral in social media - alltech.cashway.in

అమాయకపు చూపులతో చారడేసి కళ్లతో ముద్దులొలుకుతున్న ఈ బుజ్జి పాపాయిని మీరు గుర్తుపట్టే ఉంటారు. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాపాయి మరెవరో కాదు ఈ లిటిల్ క్యూట్ పై హీరోయిన్ మేఘా ఆకాష్. యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‏గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చల్ మోహన్ రంగ, ప్రియమైన మేఘ సినిమాల్లో నటించి మెప్పించింది.

Megha Akash Fashion Profile - Biography, Date of Birth, Age, Personal Life,  Photos - Fashion News

తమిళంలోనూ పలు హిట్ సినిమాలో నటించింది. ఇప్పుడు వరుసగా ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మాస్ మహారాజ రవితేజ తో రావణాసుర సినిమా కూడా ఒకటి. ఈమె నటించిన ప‌లు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.