Tag Archives: megha akash

మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న వ‌ర్మ‌..స్టేజ్‌పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో హిట్ సినిమాల‌ను ఇండ‌స్ట్రీకి అందించిన వ‌ర్మ‌.. ఇప్పుడు ఎవ‌రికి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఏదో ఒక సినిమా తీస్తూ వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌క‌ట్టుకుంటున్నారు. సినిమాల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ ముక్కుసూటి త‌నంగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తే చాలు హ‌ద్దులు దాటేస్తుంటాడు. ఇక తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న

Read more

4వ త‌ర‌గ‌తిలో ఫ‌స్ట్ ల‌వ్‌..పెళ్లికి మాత్రం అలాంటివాడే కావాలి: మేఘా ఆకాష్

మేఘా ఆకాష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లై` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మేఘా ఆకాష్‌.. ఆ వెంట‌నే చల్ మోహన్ రంగ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత రాజ రాజ చోర మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి హిట్ అందుకుంది. ఇక ఈమె న‌టించిన మ‌రో చిత్రం `డియర్ మేఘా`.

Read more

శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’ ఇప్పటికే సినిమా వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో థియేటర్లలో అదిరిపోయే హిట్ కొడతానంటూ శ్రీవిష్ణు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా థియేటర్ ఆడియెన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందా అనే సందేహం సర్వత్రా

Read more

ఆక‌ట్టుకుంటున్న `డియ‌ర్ మేఘ` టీజ‌ర్‌..!

మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `డియ‌ర్ మేఘ‌`. యూత్‌ఫుల్ ట్రయాంగిల్ లవ్‌ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ డియ‌ర్ మేఘ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. `హాయ్‌

Read more

అక‌ట్టుకుంటున్న శ్రీ‌విష్ణు `రాజ రాజ చోర‌` టీజ‌ర్!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం రాజ రాజ చోర‌. హసిత్ గోలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రవిబాబు, గంగ‌వ్వ‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పేరుకి

Read more

విష్వ‌క్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అక్టోబర్ 31 – లేడీస్ నైట్ చిత్రం ఒక‌టి. ఎ. ఎల్.విజయ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళంలో కూడా రూపొందిస్తున్నారు. త్రిపుర ఫేమ్ ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హారర్ నేపథ్యంలో ఫస్ట్ హలోవీన్ మూవీగా తెర‌కెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో విష్వ‌క్ రొమాన్స్ చేయ‌బోతున్నాడ‌ట‌. మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబ్బా మౌనిక

Read more