నిహారిక బర్త్‌డేకు చైతన్య స్పెషల్ సర్ప్రైజ్ .. చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే..!

మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. వారిలో కొందరు ఇప్పుడు చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోలుగా ఉన్నారు. ఆ కుటుంబం నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక. ఈమె హీరోయిన్‌గా ఒక మనసు అనే సినిమాతో టాలీవుడ్ లో పరిచయమైంది. ఈ మెగా డాటర్ తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకుంది.

Who is Niharika Konidela? From Being A South Indian Diva To Getting Detained By Hyderabad Police

అయితే నిహారిక గత సంవత్సరం చైతన్యతో వివాహం జరగగా వీరిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే నిన్న ఈ మెగా డాటర్ పుట్టినరోజు సందర్భంగా తన భర్త చైతన్య భార్యకు ఓ అరుదైన బహుమతిని అందించాడు. నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఆమె పేరు మీద చైతన్య రెండు ఏనుగులను దత్తత తీసుకున్నాడు. వాటి సంరక్షణ మొత్తం ఈ జంటనే చూసుకోనుంది. తాజాగా దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన భర్త ఇచ్చిన గిఫ్ట్ కు ఎంతో ఆనందం వ్యక్తం చేసింది నిహ‌రిక‌.

Niharika Konidela and Chaitanya celebrate their first Sankranthi together!

ఆ వీడియోలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగు పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరికి వస్తూ ఉన్నాయి.. ఇక దాని కింద హ్యాపీ బర్తడే నేహా అని పూలతో రాసి బర్తడే విషెస్ తెలిపాడు చైతన్య. నిహారిక ఆ వీడియోను షేర్ చేస్తూ నేను పరిగెత్త లేక పోతున్నాను థాంక్స్ చెయ్ ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడూ నిహారిక షేర్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.