అక్కడ టాటూ చూపించి మతి పోగొడుతున్న అనుపమ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.ముఖ్యంగా తన పాత్రకు తగ్గ సినిమాలను ఎంచుకుంటూ ఉంటోంది. కాస్త గ్యాప్ దొరికితే చాలు సోషల్ మీడియాలో కూడా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో రౌడీ బాయ్ చిత్రంలో ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలలో నటించి అందరిని షాక్ కు గురిచేసింది. గతంలో ఎంతోమంది ఎంతోమంది హీరోలతో నటించేటప్పుడు ఇలాంటి పాత్రలకు నో చెప్పిన ఈమె ఒక్కసారిగా రౌడీ బాయ్ సినిమాలో కనిపించడంతో అందరూ స్టన్ అయ్యారు.

అయితే పాత్ర నచ్చితే మాత్రం ఎలాంటి పాత్రలలోనైనా నటించడానికి ఇబ్బంది లేదని విషయాన్ని తెలియజేసింది. ఇటీవల కాలంలో అనుపమ గ్లామర్ విషయంలో కాస్త డోస్ పెంచినట్లుగా కూడా కనిపిస్తోంది. రీసెంట్గా బ్లాక్ శారీలో కనిపించిన విధానం బట్టి చూస్తే అభిమానులు చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అనుపమ ఎదపై ఏదో టాటూ వేయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దానికి తోడు ఆమె స్మైల్ కూడా మరింత అందాన్ని కలిగిస్తోందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది.

Anupama Parameswaran: அனுபமா பரமேஸ்வரனின் புது டாட்டூ...సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అనుపమ ఎలాంటి పోస్ట్ చేసినా కూడా అవి సెకండ్లలో వైరల్ గా మారుతాయని చెప్పవచ్చు. అనుపమ సినిమాల విషయానికి వస్తే ఇటీవల కార్తికేయ-2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 18 పేజీస్ అనే సినిమాలో నటిస్తోంది. అనుపమాకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest