వామ్మో.. అషు మొత్తం తెరచేసిందిగా..ఫొటోస్ వైరల్..!

తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఆషూ రెడ్డి. మొదట టిక్ టాక్ , డబ్స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సమంత పోలికలు తనలో కాస్త కనిపించడంతో జూనియర్ సమంత గా కూడా పేరుపొందింది ఆషూ రెడ్డి. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు తన గ్లామర్ ట్రీట్ ను షేర్ చేస్తే కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. అంతే పాపులారిటీతో బిగ్ బాస్ -3 లో పాల్గొని మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.

నిన్న వెనుక .. ఈరోజు ముందు .. మళ్ళీ రెచ్చిపోయిన జూనియర్ సమంత (ఫొటోలతో) | Manacinema | Ashu Reddy
బిగ్ బాస్ సీజన్-3 విన్నర్ సింగర్ రాహుల్ సింప్లిగంజ్ తో ప్రేమయనం నడిపి మరింత పాపులారిటీ అందుకుంది అదే క్రేజ్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటి లో కూడా పాల్గొనింది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే పలు విదేశాలలో తిరుగుతూ పలు హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది ఆషూ రెడ్డి. మరొకసారి తన అందాల హాట్ ఫోటోలకు ఫోజులు చూపిస్తూ రెచ్చిపోయింది ఆషూ రెడ్డి. ముఖ్యంగా వైట్ కలర్ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ తన వైపుకి తిప్పుకునేలా చేస్తోంది.

Ashu reddy glamour treat with white top dress | తగ్గేదే లే.. ఎద అందాల గేట్లు తెరిచిన అషు రెడ్డి! ఫొటోస్ వైరల్– News18 Teluguఇక తాజాగా ఫోకస్ అనే సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. గడిచిన రెండు రోజుల క్రితం తన వెనుక బాగాన అందాలను చూపించి మైమరిపించిన ఆషూ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ముందు భాగంలో తన అందాలను చూపిస్తూ ఇలా రెచ్చిపోతుందిఆషూ రెడ్డి. ఈ ముద్దుగుమ్మకు సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోల పైన పలు రకాలుగా అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Share post:

Latest