టబు జీవితంలో దాగి ఉన్న చీకటి కోణం ఇదే..!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది హీరోయిన్లు సైతం ఈ విషయాన్ని సైతం బయటికి చెప్పడానికి మొహమాటపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి లిస్టులో మాత్రం అలనాటి హీరోయిన్ టబు కూడా ఉందని వార్తలు ఇప్పుడు చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి. అప్పట్లో తన గ్లామర్ తో ఎంతోమంది కుర్రకారులను సైతం సినీ ప్రేక్షకులను సైతం ఊహించని విధంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ తన అంద,చందాలతో అటు బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను సైతం మైమరపిస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికీ యువ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్న ఈమె కనుమరుగవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ వారిని మించి గ్లామర్ షో చేయడంతో పాటు బోల్డ్ ,రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తూ ఉంది టబు.

Tabu Once Broke Her Silence On Why She Doesn't Use Her Father's Surname: "I  Am Not Curious About Him..."50 సంవత్సరాలు పైన వయసు ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఇంకా వివాహం చేసుకోలేదు. ఇప్పటికి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇదంతా ఇలా ఉండగా ఈ బ్యూటీ గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు లేవని ఈ సినిమాలను చూస్తే మనకి అర్థమవుతుంది. గతంలో ఈ హీరోయిన్ పైన లైంగిక దాడి జరిగిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అది కూడా ఒక స్టార్ హీరో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Happy Birthday Tabu : 'दृष्यम' फेम अभिनेत्री तब्बूचा आज आहे वाढदिवस.. पहा  आगामी चित्रपटांची यादीఆమె పైన లైంగిక దాడి చేసింది మరెవరో కాదు జాకీ ఫ్రాక్ అని తెలుస్తోంది. గతంలో టబు తన సోదరి ఫరా నాజ్ తో కలిసి ఒక పార్టీకి హాజరైనట్లు సమాచారం. అయితే ఆ టైంలో ఆ నటుడు తప్ప తాగి టబు తో చాలా అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇక టబుని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే ఆమె అతడిని తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అక్కడ జనాలు ఎక్కువగా ఉండడంతో టబు ఈ విషయాన్ని చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. కానీ ఈమె జీవితంలో ఆరోజు ఒక బ్లాక్ డే అని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

Share post:

Latest