బ్లాక్ డ్రెస్ లో మొత్తం చూపించేస్తున్న పెళ్లికూతురు కియారా..!!

టాలీవుడ్ , బాలీవుడ్ ప్రేక్షకులకు కియారా అద్వానీ సుపరిచితమే. ఇక ఈ మధ్యకాలంలో తరచూ ఈమె పెళ్లి గురించి పలు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నటుడు సిద్ధార్థ మల్హోత్రా తో ఈమె గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతోంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇక అన్ని ప్రశ్నలకు ఈ ఏడాది చివరిలో లేదా జనవరి తర్వాత వీరిద్దరూ చెక్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

Kiara Advani Photos [HD]: Latest Images, Pictures, Stills of Kiara Advani -  FilmiBeat

అయితే వివాహానికి ముందే కియారా అద్వానీ హాటెస్ట్ ఫోటో షూట్లతో ప్రేక్షకులను సైతం మరింత ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ ఫొటో షూట్లలో సోషల్ మీడియాలో పలుసునామి సృష్టిస్తూ ఉన్నది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులలో ఇచ్చిన ఫోజులు కుర్రకారులకు సైతం మతులు పోగొట్టేలా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ ముద్దుగుమ్మ ఇలాంటి దుస్తులు వేయడంతో ఇప్పుడు డబల్ గేమ్ ఆడుతోంది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. కియారా ఎందుకంత కన్ఫ్యూజన్.. సిద్ధార్థ ,కియారా పెళ్లి వార్తలు ఇప్పటికే చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే అభిమానులు ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది.

Kiara Advani Photos

ముఖ్యంగా ఈ జంట బాలీవుడ్ లోనే అత్యంత అందమైన జంటగా పాపులర్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక వీరు వచ్చే ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అది కూడా కుటుంబ సన్నిహితుల సమక్షంలో వివాహం. ప్రస్తుతం కియారా అద్వానికి సంబంధించి ఈ హాట్ ఫోటోలు సైతం ప్రేక్షకులను మంత్ర ముద్దులు చేస్తున్నాయని చెప్పవచ్చు.

Share post:

Latest