ఎగసిపడే అందాలతో కవ్విస్తున్న తేజస్విని మదివాడ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ వచ్చింది తేజస్విని మాదివాడ. ఈ ముద్దుగుమ్మ ఎంత హాట్ గా కనిపించినప్పటికీ హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక పరలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇక అలాంటి సమయంలోనే బిగ్ బాస్ లోకి వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది తేజస్విని మాదివాడ. అయితే టాలెంట్ ఉండి అందం ఉన్నప్పటికీ హద్దులు లేకుండా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈమె.

Actress Tejaswi Madivada images shake up the show social media-తేజస్వి మదివాడ అదిరిపోయే పిక్స్ - Actress Tejaswi Madivada Images Shake Up The Show Social Media - Actresstejaswi
కానీ సోషల్ మీడియాలో మాత్రం పలు ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడు రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా పలు చిత్రాలలో కూడా బోల్డ్ కంటెంట్ లలో నటిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉంటోంది తేజస్విని మాదివాడ. ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కలేదని చెప్పవచ్చ.అయితే అందులోను తెలుగు అమ్మాయి కావడంతో తెలుగు అమ్మాయికి ఎక్కువగా అవకాశాలు రావడం కష్టమేనని టాక్ ఇండస్ట్రీలో ఉంది.

Image

తాజాగా తన హాట్ ఫోటోలను షేర్ చేయగా.. ఇంతటి అందగత్తెను స్టార్ హీరోలు ఎందుకు పట్టించుకోవడంలేదని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తన అందాలను చూపించి అవకాశాల కోసం గాలం వేస్తోందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. గోదావరి జిల్లా అమ్మాయి అయినప్పటికీ హైదరాబాద్ భాషతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో తన రూటును మార్చేసింది. అయితే సినిమాలలో ఎంత చూపించినా కూడా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

Share post:

Latest