పొట్టి గౌనులో పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని.. మొదటి సినిమాతోనే పూర్తిస్థాయిలో హద్దులు చెరిపేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. మొదటిసారి ఏమాత్రం భయం లేకుండా లిప్ లాక్ సన్నివేశాలతో.. రొమాన్స్ సన్నివేశాలలో వణుకు లేకుండా చాలా బోల్డ్ గా నటించి యువతను ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలలో అడపాదడపా అవకాశాలు అందుకుంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హద్దులు లేని అందాల విందు చేయడంలో పాయల్ కు ఎవరు సాటిరారు.

Actress images,Celebrities Photos,Photos of Tollywood Stars- Greatandhraసోషల్ మీడియాలో తన గ్లామర్ తో దుమ్ము దుమారం రేపే తారలలో పాయల్ రాజ్ పుత్ ముందు వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు తనలో ఉన్న సొగసులను రకరకాల యాంగిల్స్ లో చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు వితౌట్ బ్రా తో కోటు ధరించి ఎద అందాలను చూపిస్తూ మరింత పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ.. థైస్ కనిపించేలా స్లీవ్ లెస్ దుస్తులు ధరించి మరింతగా చమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా తన అందాలను ఆరబోస్తూ ఓరచూపు చూస్తూ కొంటె గా నవ్వుతూ కుర్రాళ్లకు చమటలు పట్టిస్తోంది. తాజాగా పింక్ కలర్ గౌన్ లో థైస్ అందాలు కనిపించే విధంగా పొట్టి గౌనులో పట్టపగలే చుక్కలు చూపిస్తోంది ఈ సెక్సీ బ్యూటీ.

Image

ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా కుర్ర కారుకు సైతం చెమటలు పడుతున్నాయి. ఇకపోతే ఇటీవల తాజాగా జిన్నా సినిమాలో నటించిన ఈ గ్లామర్ బ్యూటీ తన నటనతో అందంతో మంచి మార్కులు కొట్టేసింది.

Imageఅయితే అవకాశాలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా ఈమె కెరియర్లో ఒక సరైన హిట్టు పడితే చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Share post:

Latest