టాలీవుడ్ లో రక్త చరిత్ర సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రాధిక ఆప్టే. ఇక తర్వాత బాలకృష్ణతో కలిసి రెండు సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. తాజాగా రాధిక ఆప్టే బీర్ టవర్ ముందు చేతులు చాచి కనిపిస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు ఫోజులు చూడగానే అభిమానులు కామెంట్లు హద్దులు దాటేస్తున్నాయి. ఇక ఒక అభిమాని అయితే ఏకంగా ఒక చిత్రంలోని ఒక పాత్రతో పోల్చడం జరిగింది.
రాధిక ఆప్టే మూడ్ అనే పేరుతో ఈ ఫోటోని షేర్ చేయడం జరిగింది.ఇందులో ఆప్టే బీర్ టవర్ ముందు చేతులు చాచి కనిపిస్తున్నట్లుగా #goallout అనే హ్యష్ ట్యాగ్ తో రాధికా ఆప్టే ఈ ఫోటోను షేర్ చేసింది.ఇలా బీర్ దోసిలో పట్టే సమయంలో కళ్ళను చాలా పెద్దవిగా చేర్చి ఫోటో కల్లా ఒక ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని నిమిషాలకే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మరి కొంతమంది ఫొటో ఫోజు బాగుంది అంటూ కామెంట్ల చేస్తూ ఉన్నారు. ఇటీవల విక్రమ్ వేదా వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించిన రాధిక ఆప్టే మరొకసారి ముంబై పరిశ్రమల తన హవా కొనసాగిస్తోంది.
అలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్న చిన్న పాత్రలను చాలా కోల్పోయాను కానీ నేను ఎప్పుడూ ఉచ్చులో పడలేదు అని తెలియజేసింది. ముంబై మీడియా హౌస్ లో ఒక ఇంటరాక్షన్ తో తన నిర్మాతల మాటలను గుర్తుచేసుకుంది. అంతేకాకుండా ఇక్కడ వయసు ఒక కీలక అంశం ప్రజలు పెద్ద కమర్షియల్ చిత్రాలలో యువ నటీనటులను కోరుకుంటున్నారు వాటిని ఎవరు తిరస్కరించలేరు. ఇది నిజం అంటూ తెలియజేసింది రాధిక ఆప్టే. ప్రస్తుతం రాధిక ఆప్టే షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram