బికినీ అందాలతో ట్రీట్ ఇస్తున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రకారుకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక బికినీ ఫోటోని కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఒక వెకేషన్ లో దిగిన ఫోటో అన్నట్లుగా కనిపిస్తోంది. అది కూడా సీ ఫుడ్ తింటున్న సమయంలో తీసుకున్న ఫోటో. చూడడానికి చాలా సహజంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. సముద్రం మధ్యలో ఉండే ఒక హోటల్లు ఫుడ్ తీసుకుంటూ పూజ హెగ్డే దిగిన త్రో బ్యాక్ ఫోటోలు అభిమానులకు షేర్ చేయడం జరిగింది

Pooja Hegde (@hegdepooja) / Twitter

పూజ హెగ్డే మాల్దీవులకు సంబంధించిన వెకేషన్ ఫోటో అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇదంతా ఇలా ఉండగా ఇందులో బికినీలో పూజా హెగ్డే అందాలు కనువిందు కావడం విశేషమని చెప్పవచ్చు. ముఖ్యంగా షర్టు విప్పేసి మరి ఈ ముద్దుగుమ్మ తన యధ అందాలను చూపిస్తూ రచ్చ చేస్తూ ఉంది. ఈ ఫోటోలతో అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేలా కనిపిస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం పూజ హెగ్డే కాస్త రిలాక్స్ అయ్యేందుకే వెళ్ళింది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

Pooja Hegde stuns in bikini top and hot pants, drops drool-worthy photo  from Maldives vacay
ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు, తమిళ్, హిందీ వంటి సినిమాలలో బిజీగా ఉన్నది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఇక వీటితో పాటు తెలుగులో మహేష్ బాబు సరసన ఒక సినిమాలో నటిస్తోంది. అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం పూజ హెగ్డే కి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest