ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న కీర్తి సురేష్..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి చిత్రం ద్వారా ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమాతోనే ఈమె రేంజ్ మారిపోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో మరే ఏ సినిమా కూడా ఈమెకు వహించలేదు. చివరిగా మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటించిన బాగానే ఆకట్టుకుంది. కీర్తి సురేష్ ఎన్ని సినిమాలలో నటించిన గ్లామర్ డోస్ మాత్రం పెద్దగా ఎక్కడ కనిపించకుండా జాగ్రత్తపడుతోంది..ఈ మధ్యకాలంలో కొన్ని ఫొటోస్ గ్లామర్ డోస్ పెంచిన బాగానే ఆకట్టుకుంటోంది.

Image

కీర్తి సురేష్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్ లో కూడా నటిస్తు మెప్పిస్తూ ఉంటుంది. కీర్తి సురేష్ ఒకవైపు కమర్షియల్ గా కనిపిస్తూనే ట్రెడిషనల్ గా బాగానే ఆకట్టుకుంటూ తన గ్లామర్ తో కుర్రకారులను మత్తెక్కించేలా చేస్తోంది.

Image తాజాగా లెహంగాలో ట్రెడిషనల్ లుక్ లోనే మరింత అందంగా కనిపిస్తోంది కీర్తి సురేష్. కీర్తి సురేష్ అలా కనిపించిందో లేదో వెంటనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Imageకీర్తి సురేష్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. అలాగే హీరో నాని సరసన దసరా అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో పూర్తిగా ఊర మాస్ విలేజ్ అమ్మాయిగా కనిపించబోతున్నట్లు ఇది వరకే విడుదలైన కొన్ని పోస్టర్స్ , గ్లింప్స్ బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కంటెంట్ నచ్చితే ఏ సినిమా నైనా ఒప్పుకోవడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest