టాలీవుడ్ లోకి మహేష్ బాబు తో కలిసి నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఈ సినిమా నిరాశపరిచిన కూడా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. కేవలం తెలుగులో చేసింది రెండు సినిమాలు అయినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బాలీవుడ్లో మాత్రం కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పవచ్చు. హీరోయిన్ గా కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నది. తెలుగు నుండి కూడా ఆఫర్లు వస్తున్నప్పటికీ పూర్తిగా తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే చాలాకాలం తర్వాత ప్రభాస్ తో కలిసి ఆది పురుష్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. కృతి సనన్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలు సైతం చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అందాల ఆరబోత విషయంలో ఎప్పుడూ కూడా ఇతరులను నోరెళ్లపెట్టేలా చేస్తూ ఉంటుంది.
తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలలో థైస్ ను చూపిస్తూ తన అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రకారులను సైతం కట్టిపడేసేలా చేస్తోంది కృతి సనన్ . ఈ ఫోటోలు చూసిన కృతి సనన్ అభిమానులు సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతటి అందాన్ని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వదులుకుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram