ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు తీసుకుంనేదీ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కడైనా ప్రాంతానికి వెళ్లిన అక్కడ భాషలో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్టీఆర్ పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని చూసి అభిమానులు మరింత ఆనంద పడుతూ ఉంటారు. RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమా షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు ఒక ప్రముఖ మీట్ డెలివరీ సంస్థకు సంబంధించి ఒక యాడ్ లో కనిపించారు ఎన్టీఆర్. అయితే ఈ యాడ్ చాలా జెడ్ స్పీడులో వైరల్ గా మారింది. ప్రస్తుతం యాడ్ ఇంటర్నెట్లో కూడా బాగా హల్చల్ చేస్తోంది. అయితే ఎన్టీఆర్ తెలుగులో వచ్చే యాడ్ లో మాత్రమే చేస్తున్నారు పైగా ఈ యాడ్ ల కోసం దాదాపుగా రూ.4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇది అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి హీరోల యాడ్స్ కోసం తీసుకొని రెమ్యూనిరేషన్తో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పవచ్చు.

Jr NTR's turns fisheries expert - TeluguBulletin.comఅయితే ఎన్టీఆర్ అంత తక్కువకే యాడ్ చేయడానికి గల కారణం ఏంటా అని అభిమానులు ఆలోచిస్తూ ఉండగా కొంతమంది సిని నిపుణులు తెలియజేస్తూ తారక్ గతంలో పలుయాడ్స్ లో చేసిన అవి చాలా తక్కువ అని చెప్పవచ్చు. అందుచేతనే ఈసారి ఇలాంటి యాడ్స్ లో నటించి బిజీ అవడంతో నెమ్మదిగా పలు యాడ్స్ చేయాలని ఆలోచనలు ఉన్నట్లుగా ఉన్నారట ఎన్టీఆర్. అందుచేతనే తక్కువ రెమ్యూనికేషన్ కి పలు యాడ్సులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.