తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్స్ శ్రద్ధాదాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట అల్లరి నరేష్ తో కలిసి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి బాగానే పేరు సంపాదించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించినది. అలా ఒకవైపు తెలుగు ఇండస్ట్రీలో నటిస్తూనే మరొకవైపు మలయాళం చిత్రాలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికి కూడా ఈ ముద్దుగుమ్మకు పలు ఇండస్ట్రీలో నుంచి పలు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రూపొందించిన ఖాకీ అనే సిరీస్ లో కూడా నటించింది.
ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈమె తాజాగా గ్లామర్ ఫోటోలను కొన్ని షేర్ చేయరుగా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఎప్పుడు తన అందాల ప్రదర్శించే శ్రద్ధాదాస్ ఇప్పుడు చీర కట్టులో కనిపించి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది. చీరలో కూడా మరింత అందంగా తన అందాలను ప్రదర్శిస్తు వయ్యారాలు వలకబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ షో లో కూడా శ్రద్ధ ఎప్పుడో హద్దులు దాటేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బుల్లితెర పైన అడుగు పెట్టాక పలుషోలలో కూడా రెచ్చిపోయింది.
ఇలా క్రేజ్‌ని సంపాదించడంతో పలు చిత్రాలలో అవకాశాలను అందుకుంటోంది శ్రద్ధ దాస్. పాపులర్ డ్యాన్స్ షో ఢీ -13 లో జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నది మరొకవైపు తన అందాలతో కుర్రకారులను నిద్రలేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. శ్రద్ధాదాస్ కు సరైన సినిమా సక్సెస్ అయితే చాలు కచ్చితంగా ఈమె స్టార్ హీరోయిన్గా వెలుగుతోందని ఆమె అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం శ్రద్ధ దాస్ కు సంబంధించి ఈ చీరకట్టులో ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
Saumya Mukherjee, #khakeethebiharchapter #khakeeonnetflix ❤️ pic.twitter.com/If3YD29PXZ
— Shraddha das (@shraddhadas43) November 27, 2022