నడుమ అందాలతో గిలిగింతలు పెడుతున్న అషు రెడ్డి.. ప్రపంచం ఆగిపోదా..?

జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందాలు ఆరబోయడంలో పూర్తిగా గ్లామర్ చెరిపి వేసిన ఈ కుందనమ్మ సోషల్ మీడియాని తన అందాలతో దున్నేస్తోంది. ముఖ్యంగా అందాల ఆరబోత చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ప్రతి ఒక్కరూ ఆగిపోతున్నారు. బిగ్ బాస్ తో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందాల ఆరబోతనే టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధ్యమైనంతగా తన అందాలను రకరకాల భంగిమలలో ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో అయస్కాంతంలా మారిపోయింది. తాజాగా ఈమె హాట్ అందాలు చూసి కుర్రాళ్ల ప్రపంచం ఆగిపోయిందని చెప్పవచ్చు.

ప్రతిరోజు బికినీ రేంజ్ లో అందాలను ప్రదర్శించే ఈ ముద్దుగుమ్మ తాజాగా పొట్టి షర్ట్ ధరించి.. బ్లూ జీన్స్ వేసుకొని ప్రకృతి ఒడిలో పరవశించిపోయింది. సముద్రపు అంచున గుట్టపై నిలబడి వయ్యారంగా కైపెక్కిచ్చే ఫోజులు ఇచ్చింది. అంతేకాదు తన అందాలతో యువతకు మరో ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ నిండు అయిన వస్త్రాలలో కూడా హాట్ షో చేయడంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. రెండు చేతులు పైకెత్తి మరీ పొట్టి షర్టులో నడుము అందాలను చూపిస్తోంది. టైట్ జీన్స్ లో తన హార్ట్ షేప్ లను.. చుట్టుకొలతలను ఆవిష్కరిస్తూ యువతకు గిలిగింతలు పెడుతోంది. ముఖ్యంగా ఈమె అందాలు చూసి యువత మరింతగా కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రదర్శించడమే వృత్తిగా పెట్టుకున్న అన్నట్టుగా కూడా బిహేవ్ చేస్తోంది. ఒక్కరోజు గ్యాప్ లేకుండా రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ ఇస్తోంది. ఏది ఏమైనా అషు రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

https://www.instagram.com/p/Clf91K2MJ7-/?utm_source=ig_web_copy_link