జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందాలు ఆరబోయడంలో పూర్తిగా గ్లామర్ చెరిపి వేసిన ఈ కుందనమ్మ సోషల్ మీడియాని తన అందాలతో దున్నేస్తోంది. ముఖ్యంగా అందాల ఆరబోత చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ప్రతి ఒక్కరూ ఆగిపోతున్నారు. బిగ్ బాస్ తో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందాల ఆరబోతనే టార్గెట్ […]