ఆ స్టార్ హీరోయిన్ ని మోసం చేసిన హీరో అజిత్.. కట్ చేస్తే..!

తెలుగు ఇండస్ట్రీ లోకి ఆహ్వానం సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా గుర్తింపు పొందింది హిరా.. ఈమె పూర్తి పేరు హీరా రాజగోపాల్. ఇక ఈమె జీవితం మీద విరక్తి వచ్చి సన్యాసిలా మారిపోయిన ఏకైక సౌత్ హీరోయిన్ అని చెప్పవచ్చు . ఈమె జీవితం గురించి చెప్పాలి అంటే చిన్నతనం నుంచి నటి అవ్వాలని కోరికతో.. స్వతగా బ్రతకాలనే కోరికతో ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు పలు ఉద్యోగాలు చేస్తూ ఉండేదట. అలా మోడల్ కి కోఆపరేటర్ గా ,హోటల్స్ లో కూడా పలు ఉద్యోగాలు కూడా చేసింది.. దీంతో నెమ్మదిగా హీరోయిన్గా మారిపోయింది హిరా.

Did you know? Thala Ajith and Heera Rajagopal planned to marry
అయితే ఈమె నటించిన మొదటి చిత్రం తమిళ్లో ఇదయం. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అందుచేతనే తెలుగులో సైతం హృదయం పేరుతో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలా మొదటి సినిమాతోనే మంచి క్రియేట్ సంపాదించుకున్న హీరా స్టార్ హీరోయిని అవ్వకుండానే 50 సినిమాలలో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమయింది. అయితే కేవలం అవకాశాలు రాకోకుండా ఏమి తప్పుకోలేదట. సినిమాలు తీయడం తనకి సరిపోదనే నిర్ణయం తీసుకొని అమెరికాలోకి వెళ్లి సెట్ అయినట్లు వార్తలు వినిపించాయి.

அஜித்க்கு வலை விரித்த 5 டாப் நடிகைகள்.. ச்சீ! ச்சீ! என துரத்தி முரட்டு  சிங்கிளாக வாழ்ந்த காதல் மன்னன் - Cinemapettai

ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే జీవితంలో ఎన్నో వివాదాలు ఉండనే ఉన్నాయి. ఈమె స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలో హీరో అజిత్ అప్పుడప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో అజిత్ సరసన కాదల్ కొట్టై, తోడారుమ్ సినిమాలలో నటించింది. దీంతో వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక అజిత్ కి అవకాశాలు రాని సమయంలో ఈమె పలు అవకాశాలను ఇప్పించినట్లు సమాచారం. అయితే స్టార్ హీరోగా పేరు సంపాదించగానే అజిత్ ఆమెను పక్కనపెట్టి హీరోయిన్ షాలిని ని ప్రేమించారు. అలా ఈ విషయానికి తట్టుకోలేక మందుకు, డ్రగ్స్ కు విపరీతమైన బానిస అయిపోయింది. ఇలా తన కెరీర్ ని తానే నాశనం చేసుకుంది హీరా. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest