యామీ గౌతమ్‌ను అక్క‌డ ట‌చ్ చేసిన టాలీవుడ్‌ స్టార్ హీరో కొడుకు… చెప్పు తీసి వార్నింగ్‌…!

సినిమా ఇండ‌స్ట్రీలో వేధింపులు ఎదురుకున్నామ‌ని చాలామంది నటీమ‌ణులు చెబుతుంటారు. హీరోయిన్ల‌ద‌గ్గ‌ర నుండి జూనియ‌ర్ ఆర్టిస్ట్ ల వ‌ర‌కూ ఇలా చాలా మంది తాము వేధింపుల‌కు గుర‌య్యామ‌ని చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి వేధింపులే హీరోయిన్ యామి గౌత‌మ్ కు కూడా ఎదుర‌య్యాయి. యామి గౌత‌మ్ అంటే వెంట‌నే గుర్తుకు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ ఫెయిర్ అండ్ ల‌వ్లీ యాడ్ లో న‌టించిన ముద్దుగుమ్మ అంటే ట‌క్కున గుర్తు ప‌ట్టేస్తారు. ఈ యాడ్ తోనే యామి గౌత‌మ్ నేష‌న‌ల్ వైడ్‌గా చాలా ఫేమ‌స్ అయ్యారు.

Yami Gautam reveals she suffers from a skin condition, drops unedited pics

ఇక యామి గౌత‌మ్ టాలీవుడ్ లో అల్లు శిరీష్ హీరోగా న‌టించిన గౌరవం సినిమాలో హీరోయిన్ గా న‌టించారు. అంతే కాకుండా నువ్విలా, కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్ సినిమాల‌లో కూడా హీరోయిన్ గా న‌టించారు. అయితే అందం అభిన‌యం ఉన్నా కూడా ఈ బ్యూటీ స్టార్ స్టేట‌స్‌ అందుకోలేక‌పోవ‌డానికి కార‌ణం స‌రైన హిట్ ప‌డ‌క‌పోవ‌డ‌మే. యామి గౌత‌మ్ తెలుగుతో పాటూ బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇక టాలీవుడ్ లో స‌రైన హిట్ ప‌డ‌క‌పోవ‌డంతో బాలీవుడ్ కు వెళ్లి అక్క‌డే సెటిల్ అయిపోయింది కూడా.

Yami Gautam Hot and Sexy Photos, Yami Gautam Hot Wallpapers, Yami Gautam Sexy Posters | Hot Yami Gautam goes minimal for Maxim shoot

ఇదిలా ఉంటే యామి గౌత‌మ్ కు టాలీవుడ్‌లో ఓ చేదు అనుభ‌వం ఎదురైంద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. సినిమా ఇండస్ట్రీలో ప‌బ్ క‌ల్చ‌ర్ అనేది ఉంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ నేపథ్యంలోనే యామీ గౌత‌మ్‌ ఓ టాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు పార్టీకి ఆహ్వానిస్తే వెళ్లింద‌ట‌. అయితే అక్క‌డ హీరో వార‌సుడు పూటుగా మద్యం సేవించి ఆ త‌ర‌వాత మ‌త్తులో యామి గౌత‌మ్ ను తాకరాని చోట చేతులు వేశాడ‌ట‌.

From classic black dress to ethnic wear, actress Yami Gautam show you how to nail any attire | Fashion News – India TV

దాంతో హీరో కొడుకు తీరు అర్థం చేసుకున్న యామి గౌత‌మ్ సీరియ‌స్ అయ్యింద‌ట‌. అంతే కాకుండా కొట్ట‌డానికి చెప్పుకూడా తీయ‌డంతో అక్క‌డ ఉన్న‌వాళ్లు ఆమెను అడ్డుకున్నార‌ట‌. అయితే ఈ మ్యాట‌ర్ ఆ నోటా ఈ నోటా ప‌డి టాలీవుడ్ లో లీక్ అయ్యింది. ఆ త‌రవాత హీరో కొడుకు తండ్రితో క‌లిసి యామికి అవ‌కాశాలు రాకుండా అడ్డుకున్నాడ‌ట‌. ఆ కార‌ణంతోనే యామి గౌత‌మ్ టాలీవుడ్ ను విడిచి వెళ్లింద‌ని కూడా టాక్ ఉంది.