భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న తెలుగు హీరో..పైకి మాత్రం సూపర్ హీరో..!?

ఈ మధ్యకాలంలో ఎవ్వరికి అంతు చిక్కని వ్యాధులు బయటపడుతున్నాయి. దీంతో కలియుగం అంతరించిపోతుంది అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. లేకపోతే కరోనా అనే మూడు అక్షరాల పదం ప్రపంచ దేశాలని ముప్పు తిప్పులు పెడుతుందని ఎవరైనా అనుకున్నారా..? సంవత్సరాలు లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఏనాడైనా కలలో అయినా ఊహించుకున్నామా ..? జరగలేదు అలాంటి ఘోరాతి ఘోర సిచువేషన్లు రాబోతున్నట్లు బ్రహ్మం గారు ముందే చెప్పుకొచ్చారు. దేనికైనా సిద్ధపడి ఉండాలి అని..ఏది మనది కాదు అని బ్రహ్మం గారు చెప్పారు. అయితే రీసెంట్గా ఇదే మాటలను గుర్తుచేసుకుంటున్నారు మన తెలుగు హీరో.

తెరపైన ఆయన ఓ సూపర్ స్టార్ హీరో . తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించాడు. అంతేకాదు జనాల్లో ఇతనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరో ప్రజెంట్ కూడా సినిమాలు నటిస్తూ తనదైన స్టైల్ లో రాణిస్తున్నాడు. అయితే ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ తెలుగు హీరో భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నాడు . అది తమ ఇంట్లో వాళ్లకి మాత్రమే తెలుసు. స్టార్ హీరో అంటూ చెప్పుకుంటున్న ఈ తెలుగు హీరో కి భయంకరమైన చర్మవ్యాధి ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది .

 

అంతేకాదు ఈ హీరో తన చర్మవ్యాధిని నయం చేసుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తున్నారట . ఫారిన్ కంట్రీస్ నుంచి స్కిన్ స్పెషలిస్ట్ ని పిలిపించి గత కొన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. అయినా కానీ ఈ విషయం బయటపడలేదు . రీసెంట్గా ఈ హీరో స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లడం అక్కడ మన తెలుగు వాళ్ళు ఈ హీరోని ఆ హాస్పిటల్ లో చూడడంతో.. అసలు మ్యాటర్ బయటపడడం జరిగింది . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆశ్చర్యమేంటంటే ఇప్పటికీ ఈ స్టార్ హీరో తనకి జబ్బు ఉంది అని చెప్పడం లేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మరి చూడాలి ఈ సూపర్ తెలుగు హీరో ఇప్పటికైనా తనకున్న వ్యాధిని బయటపడతాడో లేదో..?