పచ్చటి సంసారంలో నిప్పులు పోసిన ప్రియమణీ.. ఇలాంటి చీప్ క్యారెక్టరా..ఛీ..ఛీ..!?

సినిమా ఇండస్ట్రీలో రకరకాల మనస్తత్వం కలిగిన హీరోయిన్స్ హీరోస్ ఉంటారని మన వింటూనే ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో ఏంటి నిజ జీవితంలో కూడా మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ మనస్తత్వం క్యారెక్టర్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. పైకి నవ్వుతూనే కనిపించిన బాగా పలకరించిన ఆ మనిషి నాశనం అయిపోవాలని కోరుకునే జనాలు మన చుట్టుపక్కల ఉన్నవాళ్లలో చాలామంది ఉంటారు. అయితే పైకి చాలా అందంగా చక్కగా కనిపించే ఈ హీరోయిన్ ప్రియమణిలో భయంకరమైన కృయాలిటీ పర్సన్ ఉన్నారు అంటున్నారు సన్నిహితులు.

దానికి మెయిన్ రీజన్ ప్రియమణి పెళ్లయిన మగాడిని మళ్లీ పెళ్లి చేసుకోవడమే. మనకు తెలిసిందే “ఎవరే అతగాడు” సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన ప్రియమణి.. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్స్ స్టేటస్ ని సంపాదించుకుంది. ఎవరు ఊహించిన విధంగా రాజమౌళి కంట్లో పడి యమదొంగ సినిమాలో అవకాశం కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్టు ను తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత చాలా సినిమాలు చేసిన ప్రియమణి కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నిజం చెప్పాలంటే ప్రియమణి ఖాతాలో హిట్ సినిమాలు కన్నా ఫ్లాప్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ ప్రియమణి స్టార్ హీరోయిన్ దృష్టిలోకి యాడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆమె సినిమాలో నటించే తీరు.

అయితే సినిమాలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ప్రియమణి నిజ జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. పెళ్లై పిల్లలున్న ఓ మగాడిని ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకోవడం ప్రియమణి కెరియర్ లోనే పరమ చెత్త పనిగా అభిమానులు చెప్పుకొచ్చారు . అంతేకాదు ప్రియమణి “నేను ఇతని పెళ్లి చేసుకోబోతున్నాను” అంటూ పోస్ట్ పెట్టగానే,, ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకున్న జనాలు. బోలెడు మంది .. “పచ్చటి సంసారంలో నిప్పులు పోసావు ప్రియమణి.. నీకు ఆమె ఉసురు తగలకుండా పోదు” అంటూ కొందరు కామెంట్ చేయగా ..మరికొందరు “నీది ఇలాంటి చీప్ క్యారెక్టర్ ఛీ ఛీ” అంటూ పబ్లిక్ గానే మండిపడ్డ సందర్భాల్లో ఉన్నాయి. దీంతో గతంలో ప్రియమణి పెళ్లి విషయం చాలా హాట్ టాపిక్ గా నడిచింది. ప్రజెంట్ ప్రియమణి వెబ్ సిరీస్ ల తో సినిమాలతో బిజీగా ఉంది.