మెంటల్ ఎక్కిస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ..ఏం మాయ చేసిందో..!

“ఒరు అదార్‌ లవ్” సినిమాతో బాగా పాపులర్ అయిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అవ్వటంతో ఈ ముద్దుగుమ్మ కి వరుస‌ సినిమా ఆఫర్‌లు క్యూ కట్టాయి. బాలీవుడ్, టాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు ఈ అమ్మడుకు వెళ్లాయి. మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో చెక్, ఇష్క్ సినిమాలలో నటించింది. ఈమె నటించిన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ లో భారీ ప్లాప్‌ గా మిగిలిపోయాయి.

Photos taken while wearing a bikini in the pool, Wink girl targeted the hearts of fans - NewsGossip24

రెండో సినిమాలు ప్లాప్‌ అవడంతో ముద్దుగుమ్మకి టాలీవుడ్ లో అవకాశాలు దొరకడం లేదు. ఐటెం సాంగ్స్ లో తన అందాలు చూపించిన… టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మని ఎవరూ పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ లో కూడా నటించిన అక్కడ కూడా ఈమెకు కలిసి రాలేదు. ఈమె బాలీవుడ్లో శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో నటించింది. సినిమా షూటింగ్ పూర్తయిన ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇందులో అతిలోకసుందరి శ్రీదేవికి సంబంధించిన మరణాన్ని తప్పుగా చూపించారనే విమర్శలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.

Viral photos of Priya Prakash Varrier, girl who broke all records & became top Indian celebrity, details inside...- The Etimes Photogallery Page 3

సినిమాల పరంగా తన కెరియర్ ఇబ్బందుల్లో ఉండడంతో.. సోషల్ మీడియాలో తన జోరుని పెంచాలని అనుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా ద్వారా తన జోరుని విపరీతంగా పెంచేస్తుంది. ఎప్పుడు వెకేషన్ కి వెళ్ళిన ఆ టైంలో తీసుకున్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తుంది. తన అంద చందాలతో యువతను కట్టిపాడేస్తుంది. ఈ భామ ఈ చల్లటి క్లైమేట్ లో వేడిని పుట్టిస్తుంది. తన గ్లామర్ ప్రదర్శనకు హద్దులేనట్టుగా అందచందాలను యూత్ కి సోషల్ మీడియా ద్వారా ఆరబోస్తుంది. ఈమె తన అంద చందాలతో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న తన గ్లామర్ షో చూసైనా మేకర్స్ తనకి సినిమా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి..?

 

View this post on Instagram

 

A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier)