ప్రకృతి అందాల నడుమ రెచ్చిపోతున్న ప్రియా వారియర్… గిలగిలాకొట్టుకుంటున్న మలయాళీ కుర్రాళ్ళు!

కేవలం ఒక్క కన్నుగీటితో యావత్ దేశం యువతని తనవైపు తిప్పుకుంది ప్రియా వారియర్. సదరు వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోవడం అందరికీ తెలిసినదే. అయితే ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం నానా తంటాలు పడుతోంది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఆశించిన విజయాలు మాత్రం దక్కడంలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది.

కాగా మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. దాంతో ఇక సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. తాజాగా ప్రియా వారియర్ బోల్డ్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియా వారియర్ ప్రస్తుతం బ్యాంకాక్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ప్రకృతి అందాల మధ్య బోట్ లో విహరిస్తూ తడి సోకులతో మెస్మరైజ్ చేస్తోంది. బికినీ టాప్ లో తన ఎద అందాలతో ప్రకృతి అందాలనే డామినేట్ చేసే విధంగా ప్రియా వారియర్ రెచ్చిపోవడం ఇక్కడ ఫోటోలలో మీరు చూడవచ్చును.

అయితే ఇంత బోల్డ్ గా ప్రియా వారియర్ గతంలో ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు అని సినిమా పండితులు అనుకుంటున్నారు. బహుశా అవకాశాల కోసం ప్రియా వారియర్ ఈ బోల్డ్ అవతారం ఎత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నెట్టింట సదరు ఫోటోలు కనబడటంతో నెటిజన్లు ఆమె ఫొటోస్ కి ఫైర్ అండ్ లవ్ ఎమోజి లతో మోతెక్కిస్తున్నారు. కళ్ళల్లో మత్తు, లేత అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు.

Share post:

Latest