రోజు రోజుకి దిగజారిపోతున్న మీరా జాస్మిన్.. వాటి కోసమెనా..?

గతంలో హోమ్లీ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం చాలా గ్లామర్ డోస్ పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా తమ హవా కొనసాగించాలని ఎంతోమంది యువ హీరోయిన్లు కు పోటీ ఇస్తా తమ అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు హోమ్లి హీరోయిన్స్. అలాంటి వారిలో ఇప్పుడు మీరాజాస్మిన్ కూడా ఒకరు. తన హవా కొనసాగించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నో చిత్రాలలో డి గ్లామర్స్ కూడా కనిపించింది మీరాజాస్మిన్.

Meera Jasmine breaks the internet with her latest pictures! | Malayalam  Movie News - Times of India

ఇక మీరే జాస్మిన్ వివాహమయ్యి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత తన భర్తకు విడాకులు ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మీరాజాస్మిన్. ఈ ముద్దుగుమ్మ కెరియర్ లో అమ్మాయి బాగుంది, భద్ర, పందెంకోడి తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇక తను నటించిన చిత్రాలు అన్నీ కూడా హోమ్లీ పాత్రలలోనే మెప్పించింది. ఇక ఈమె అప్పుడు నటించిన చిత్రాల విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మాత్రం గ్లామర్ షో తో కుర్రకారులను మత్రం బాగా ఆకర్షిస్తోంది.

ப்பா என்ன டிரஸ் இது.? உள்ள இருக்குறது அப்படியே தெரியுது.! சண்டைக்கோழி பட  நடிகை வெளியிட்ட ஷாக்கிங் போட்டோ.! | Dinasuvadu Tamil

మరొకవైపు తమిళ, మలయాళం నుండి భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ తన ఒంపు సొంపులతో పలు అవకాశాలను సంపాదిస్తోంది. ఇప్పుడు కుర్ర హీరోయిన్లు గ్లామర్ చూసి షాక్ అవుతున్న సందర్భంలో మీరాజాస్మిన్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగా ఆకట్టుకుంటోంది. యువ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోకుండా టాప్ టు బాటమ్ కెమెరా ముందు తన అందాలను ప్రదర్శిస్తూ ఉంది ఇక అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది ఈ ఫోటోలు చూసిన నేటిజన్ల సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Meera Jasmine (@meerajasmine)