కథలో ఎంపిక విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం సరైనదేనా..?

సాధారణంగా స్టార్ హీరోల దగ్గరికి ఎంతమంది దర్శకులు సినిమా కథలు చెప్పడానికి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఏ సినిమా చేయాలన్నది మాత్రం హీరోలే నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఒకవేళ కథ నచ్చి తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని భావిస్తే మాత్రం మొహమాటం లేకుండా ఓకే చెప్పు ఉంటారు. ఒకవేళ సినిమా ఏదైనా తేడాగా అనిపిస్తే మాత్రం ముఖం మీదనే నో చొప్పేస్తూ ఉంటారు హీరోలు. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.

Liger Movie Review: A Guy Playing Candy Crush Throughout The Film Had A  More Productive Time Than Me Watching This Vijay Deverakonda Starrer!
జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా మటుకు ఫ్లాప్ గా నిలిచాయి. అందులో మొదటిది లైగర్ సినిమా. ఈ సినిమాని విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చూసింది చివరిగా ఈ సినిమా నిర్మాతలకు బయ్యారులకు నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా కూడా కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.

Watch Brahmotsavam Full HD Movie Online on ZEE5
ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కే వినిపించారు. అయితే ఈ సినిమాలో కథ లో బలం లేకపోవడంతో చివరికి ఈ సినిమాను చేయలేదు. అల్లు అర్జున్ ఈ సినిమా తో ఫ్లాప్ చవిచూశారు.

ఒక మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు రాక ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో చివరిగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయింది.

srinivasa kalyanam tweet review, 'శ్రీనివాస కళ్యాణం'.. ఈ పెళ్లికి  వెళ్లొచ్చా? - srinivasa kalyanam audience and public review - Samayam Telugu
ఇక హీరో నితిన్ రాశి ఖన్నా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించారు. ఈ సినిమా కథను ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు దీంతో నితిన్ భారీ డిజాస్టర్ చేశారు.