ఎవ్వడ్రా ప్రపంచంలో 7 వింతలు అనేది.. 8వ వింత ఇదిగో.. కళ్ల ముందే ఉందిగా..!!

అబ్బో.. ఇది వినడానికి కొంచెం ఓవర్ గా ఉన్న ప్రస్తుతం బాలీవుడ్ జనాలైతే అలాగే ఫీల్ అవుతున్నారు . అవునండి నిజం ఇప్పటివరకు మనకు తెలిసింది ప్రపంచంలో ఏడ వింతలు మాత్రమే . కానీ తాజాగా ఎనిమిదో వింత కూడా బయటపడింది .అదేంటో అనుకుంటున్నారా ఇంకెవరు అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో రేంజ్ లో వైరల్ గా మారింది . ప్రపంచంలో ఏడు వింతలు కాదు ఎనిమిదో వింత కూడా ఉందని అది మన జాన్వికపూర్ అంటూ బాలీవుడ్ మీడియా డప్పు కొట్టుకొని మరి హంగామా చేస్తుంది.

మనకు తెలిసిందే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది . శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి చేసింది కొన్ని సినిమాలు పెద్దగా హీరోయిన్ అని కూడా చెప్పలేం . కానీ నెట్టింట ఎప్పటికప్పుడు ట్రెండీ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ బాలీవుడ్ లోని బడా బడా ముద్దుగుమ్మలకు మించిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆమె చేసిన లెదర్ డ్రెస్ హాట్ ఫోటోషూట్ బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తుంది.

ఇప్పటివరకు జాన్వి కపూర్ చేసిన ఫోటోషూట్ ఒక ఎత్తు ఇప్పుడు లెదర్ డ్రెస్ లో జాన్వీకపూర్ చేసిన హాట్ ఫోటోషూట్ మరో ఎత్తు అన్నట్లు హాట్ హాట్ ఎక్స్ప్రెషన్స్ తో సెక్సీ లుక్స్ తో కుర్రాలను కట్టిపడేసింది. ఎప్పుడు పొట్టిగా ఉండే బట్టలు వేసుకుంటూ టెంప్ట్ చేసే జాన్వి.. ఈసారి అదే స్టైల్ లో ఫాలో అయింది . కాగా ఈసారి లెదర్ ఫ్రాక్ తో తన హాట్ ఎద అందాలను ధైస్ అందాలను చూపిస్తూ కుర్రాలను పిచ్చెక్కించేసింది. దీంతో ఒక్కసారిగా టెంప్ట్ అయిపోయిన కుర్రాళ్ళు నువ్వు ఎనిమిదో వింత జాన్వి నీలాంటి అందగత్తె ఈ భూమిపైన లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్ సైతం డప్పు కొట్టుకొని మరి ప్రమోట్ చేయడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా సరే జాన్వి కపూర్ బాలీవుడ్ మీడియాలో ఓ హాట్ ఐటెం గార్ల్ గా ముద్ర వేయించుకుంది.