చిరంజీవి కన్నా ముందు గాడ్ ఫాదర్ టైటిల్ తో వచ్చిన సీనియర్ హీరో ఎవరో తెలుసా…!

సినిమా పరిశ్రమలో ఒక హీరో నటించిన సినిమా పేరుని.. అదే పేరుతో మరో హీరో నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. మన టాలీవుడ్ లోనే ఓకే టైటిల్ తో రెండు మూడు సినిమాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో నిమాలకు సీనియర్ హీరోలు నటించిన సినిమా పేర్లు తీసుకొని చిరంజీవి తన సినిమాలు పెట్టుకుని సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు చిరంజీవి తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా పేరును ఇదివరకే ఓ సీనియర్ హీరో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారట.

Godfather Movie: Review, Cast, Plot, Trailer, Release Date – All You Need  to Know About Chiranjeevi, Salman Khan, Nayanthara's Telugu Film | 🎥  LatestLY

ఈ గాట్ ఫాదర్ సినిమా ద్వారా చిరంజీవి కన్నా ముందే ప్రేక్షకులు ముందుకు వచ్చిన హీరో ఎవరనేది.. ఆ సినిమా ఎలాంటి ఫలితాలను ఇచ్చిందని విషయానికి వస్తే.. సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వినోద్ కుమార్ తో కలిసి నటించిన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించాడు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 Do You Know Which Hero Made Noise With The Title Of Godfather Before Chiranjeevi Godfather ,Chiranjeevi ,Nageswara Rao, Vinod Kumar ,Mohan Raja, Nayanatara, Sathya Dev-చిరంజీవి కన్నా ముందుగా గాడ్ ఫాదర్ టైటిల్ తో సందడి చేసిన హీరో ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కించారు. ఈ సినిమా మలయాళంలో కూడా సూపర్ హిట్ అవ్వగా ఇప్పుడు తెలుగులో కూడా గాడ్ ఫాదర్ పేరుతో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.