తేజస్వి ని ఆ పెళ్ళి కానీ తెలుగు హీరో గోకాడా.. ఓపెన్ గా చెప్పేసిన ఐస్ క్రీమ్ బేబి..!?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్న వచ్చిన తర్వాత అవకాశాలతో ఎదిగి స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వాలన్న ..సదరు సినిమా డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని కొందరు హీరోలని సుఖ పెట్టాల్సిందే. అలా కమిట్మెంట్ ఇస్తేనే ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వగలం అన్న మాటలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి .

 

కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కాదు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిన బడా హీరోయిన్లు కూడా తమకు కాస్టింగ్ కౌచ్ ఎదురయింది అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకునే బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి. ఈ పేరుకు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు . పలు సినిమాలలో హీరోయిన్ సిస్టర్ గా.. హీరోయిన్ ఫ్రెండ్ గా ..వల్గర్ రోల్స్ లో కనిపించి ట్రెండ్ అయిన తేజస్వి బిగ్ బాస్ హౌస్ లో తొటి కంటెస్టెంట్ కౌశల్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తేజస్వి టోటల్ లైఫ్ చేంజ్ అయిపోయింది . అప్పటివరకు తేజస్విని వేరు ఆ తర్వాత తేజస్విని వేరుగా మారిపోయింది . సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది . కాగా ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలోనే కొన్ని యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయటపెట్టింది తేజస్వి.

“ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నమాట వాస్తవమే కానీ అది మన బిహేవియర్ బట్టి ఆధారపడి ఉంటుంది. నన్ను చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ కి పిలిచారు . కానీ నేను ఎవరికీ లొంగలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది . అయితే గతంలో తేజస్వి ని ఓ టాలీవుడ్ పెళ్లి కాని హీరో గోకాడని ఆయన ఆమెతో ఏకంగా టు నైట్స్ త్రి డేస్ గడిపాడు అంటూ వార్తలు వినిపించాయి . ఈ క్రమంలోని అలాంటి చెత్త రూమర్స్ కు చెక్ పెట్టినట్లు అయింది తేజస్వి. ఏది ఏమైనా సరే ఐస్ క్రీమ్ సినిమాలో తేజస్వి హాట్ ఫర్ఫార్మెన్స్ ఇప్పటికి జనాలు మర్చిపోలేక పోతున్నారు. ఇంకోసారి అలాంటి హాట్ అందాలనే చూడాలనుకుంటున్నారు. మరి చూద్దాం తేజస్వి అలాంటి హాట్ అందాలు ఎప్పుడు బయటపెడుతుందో..?