బాలకృష్ణ 107 వ చిత్రం నుండి బిగ్ అప్డేట్..!

టాలీవుడ్ లో బాలకృష్ణ అఖండ సినిమా నుంచి తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో వరుసగా సినిమాలను ఓకే చెబుతూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నడు. తాజాగా బాలకృష్ణ 107 వ సినిమాకు సంబంధించి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ కూడా నటిస్తున్నది.ఈ సినిమా రాయలసీమ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కించడంతో మరింత హైప్ నెలకొంది. డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని ఈ సినిమాని దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి టైటిల్ ని కూడా ప్రకటించలేదు తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

Venue locked for NBK 107's title launch | 123telugu.com

అయితే ఈ రోజున కొన్ని గంటల ముందు NBK -107 సినిమా కు సంబంధించి ఒక తాజా అప్డేట్ విడుదలవ్వడం జరిగింది. ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేస్తూ టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అక్టోబర్ 21వ తేదీన రాత్రి 8:15 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు చిత్ర బృందం. ఇందులో బాలయ్య ఫేస్ కనిపించకుండానే కేవలం పోస్టర్ రిలీజ్ చేయడం ప్రతి ఒక్కరికి ఆచార్యాన్ని కలిగిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మాత్రం చాలా శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి లీకులు కూడా అప్పుడప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఎంత పగడ్బందీగా చేసినప్పటికీ కూడా ఇవి బయటకు రావడంతో కాస్త అభిమానులు నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం అభ్యర్థి బాలయ్య అభిమానులు కాస్త ఉత్సాహాన్ని తెలియజేస్తున్నారని చెప్పవచ్చు.

https://twitter.com/MythriOfficial/status/1582631972463316992?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1582631972463316992%7Ctwgr%5E58f17cf689ec349817abe7d93dc2c89a4575800b%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fmanalokamtelugu-epaper-manalok%2Fnbk107nunchitaitillogorilijbaalayyafyaanskuikajaatare-newsid-n433510808%3Fs%3Dauu%3D0x51f36e38278f6596ss%3Dwsp