బ్రా అందాలు చూపిస్తూ… సెగలు పుట్టిస్తున్న అషురెడ్డి…!

ఆమె గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఆమె పెట్టే ఫోటోలు చూస్తుంటే సోషల్ మీడియానే గడగడలాడిపోతుంది.. ఆమె ఇచ్చే ఫోజులకు యువత మైకంలో పడిపోతున్నారు. ఇంత చెప్పిన ఈమె ఎవరో మీకు అర్థం కాలేదా….? ఆమె మరి ఎవరో కాదు బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి. ఈమె గురించి చెప్పాలంటే కొంచెం పాపం అనిపిస్తుంది. ఇంత అందం ఉన్న సినిమా ఛాన్సులు పెద్దగా రాలేదు… ఈమెకి చెప్పుకోదగ్గ ఛాన్స్ రావటం అంటే బిగ్ బాస్ లో ఛాన్స్‌ రావటమే… అ త‌ర్వాత ఈమె తన కెరీర్ లో దూసుకుపోతుందని అందరు అనుకున్నారు. తర్వాత కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.

Watch this stylish pictures of Actress Ashu Reddy-అషురెడ్డి అందాల కనువిందు

బుల్లితెరపై కూడా ఎవరూ పెద్దగా ఆఫర్లు ఇవ్వటం లేదు. ఏం చేయాలో తెలీక సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. రోజుకో విధమైన ఫోటోషూట్ లు చేస్తూ గ్లామర్ షోను చూపిస్తూ.. అవకాశాలు రాబట్టుకోవడానికి ట్రై చేస్తుంది… సోషల్ మీడియా వేదిక ఆమె పెట్టే ఫోటోలు ఎంత రచ్చ చేస్తున్నాయంటే.. రీసెంట్గా ఆమె పింక్ క‌ల‌ర్ కోటును ఓపెన్ చేసి మరి తన బ్రా అందాలు చూపిస్తుంది. ఆ ఫోటోలు ద్వారా అషురెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది.

Ashu Reddy : బ్రా అందాల‌తో కేక పెట్టిస్తున్న అషురెడ్డి.. చూస్తే కెవ్వుమ‌నాల్సిందే..!

ఈమె సోష‌ల్ మీడియాలో మొదటిలో ఈమెని జూనియర్ సమంతా అన్ని అందరూ అనేవారు.. అ పేరు తేనె ఇంతవరకు రాగలిగింది.. జూనియర్ సమంత గా ఫేమస్ అవ‌టంతో బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. తర్వాత స్టార్ మా లో కొన్నాలు చేసింది.. తర్వాత సోషల్ మీడియాలో తన అందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)