అనసూయ మరో పెళ్లి చేసుకోబోతుందా… పెళ్ళికొడుకు అతడేనా..!

బుల్లితెరపై ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హాట్ యాంకర్ అనసూయ.. ఆ గుర్తింపుతో సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటుంది. అన‌సూయ‌ టాలీవుడ్ లో వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటునే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అనసూయ ప్రతిరోజు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ. ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఆమె ఆ ఫ్యాన్స్ తో చేసే అల్ల‌రి అంత ఇంత కాదు. ఒక్కొక్కసారి ఆమె పెట్టే కామెంట్లు కాంట్రవర్సీకి కూడా కారణం అవుతుంటాయి.

Anasuya Bharadwaj New Hot Saree Photoshoot

తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదిక తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంది. ఇక ఇందులో తన అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు అనసూయ సమాధానమిస్తూ.. అభిమానులు అడిగే ప్రతి ప్రశ్న ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని అనసూయకు ఓ విచిత్రమైన ప్రశ్న అడిగాడు.. దీంతో అనసూయ కొంత ఆశ్చర్యానికి గురైంది.

Anasuya Bharadwaj Hot Navel Photos Are Too Damn Sexy Actress

ఆ అభిమాని అనసూయను అడుగుతూ.. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగాను అయినా ఈ విషయంపై మీరు ఏ మాత్రం స్పందించలేద‌ని ఆ అభిమాని అడిగాడు. అభిమాని అడిగిన ప్రశ్నకు అనసూయ సైతం ఒక్కసారిగా షాక్ అయింది. అభిమాని ప్రశ్నకు అనసూయ మాట్లాడుతూ ఏం సమాధానం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మాట్లాడుకుండా ఉన్న ఇమేజ్ షేర్ చేసింది.

Anasuya's interesting role in political film

ఆ విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను.. అనే విధంగా ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. ఇక ఇప్పుడు వీరిద్దరి మధ్య జ‌రిగిన‌ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే పోయే హిట్ తన ఖాతాలో వేసుకుంది.