మహేష్ సినిమాలో తన సన్నివేశాలు లేకుండా చేశారంటున్న నటుడు..!!

మహేష్ బాబు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాల వర్షాన్ని కురిపించింది. భరత్ అనే నేను సినిమాలో మంచి పాత్ర అని ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలు షూటింగ్ చేసి ఎడిటింగ్లో తీసివేశారని నటుడు నాగమహేష్ తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

if-you-done-overaction-in-forent balayya only ones fasak naga mahesh  comments viral naga mahesh, tollywood , akhanda , balakrishna, overaction,  fasak, comment, vira - Telugu Balakrishna, Fasak, Naga Mahesh
ఇక షూటింగ్ సమయంలో ఆ పాత్రను చూసిన మహేష్ బాబు బాగుందని కామెంట్లు కూడా చేశారని తెలుపుతున్నారు నటుడు నాగ మహేష్. భరత్ అనే నేను మూవీ సినిమా షూటింగ్ లో నాలుగు రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నట్లుగా నటుడు నాగ మహేష్ తెలిపారు. మహేష్ బాబు ప్రమాణ స్వీకారం సన్నివేశాలలో తను పాల్గొన్నానని నాగ మహేష్ తెలియజేశారు. ఇక అంతే కాకుండా అందులో నేను ఎమ్మెల్యే పాత్రను కూడా పోషించానని తెలియజేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ లక్నో కి వెళ్లి చేశారని కూడా తెలియజేశారు. అయితే సెన్సార్ సమస్య లేకపోతే మరీ ఇతర కారణాల చేత తన సన్నివేశాలను మాత్రం డిలీట్ చేశారని తెలిపారు నాగ మహేష్.

Watch Bharath Ane Nenu Full Movie Online in HD Quality | Download Now
ప్రముఖ ఆర్టిస్టు కాంబినేషన్లో ఈ సన్నివేశాన్ని తెరకెక్కించారని తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో క్యాస్ట్ లీడర్గా తను చెప్పే డైలాగులు కూడా బాగా ఎమోషనల్ గా ఉంటాయని తెలియజేశారు. కెరియర్ మొదట్లో వరుసగా స్టార్ డైరెక్టర్లు హీరోలతోనే సినిమాలలో నటించానని తెలియజేశారు నాగమహేష్. అయితే రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో తన కూతురు చనిపోయింది అని తెలియజేశారు. ఆ సమయంలో తనని ఊరి పొలమేర దాటవద్దని తన కుటుంబ సభ్యులు తెలిపారని.. ఆ సమయంలోనే సమంత తండ్రి పాత్ర నేను పోషించానని తెలియజేశారు. ఇక రంగస్థలం సినిమాలో అవకాశం వదులుకోవడం ఇష్టం లేక షూటింగ్లో పాల్గొన్నానని తెలిపారు.

Share post:

Latest