పాపం..ఆ మోజుతో కొడుకు జీవితాన్ని సర్వం నాశనం చేసిన స్టార్ హీరో..!?

సినీ ఇండస్ట్రీలో తాత పేర్లు , నాన్న పేర్లు, అమ్మ పేర్లు, బాబాయ్ పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు బోలెడు మంది ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మాత్రం తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలే ఉన్నారు. అలా తండ్రి పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు హిట్ కొట్టారా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టార్ హీరో కొడుకులు ఇప్పటివరకు హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అవి ఇండస్ట్రీలో క్లియర్ గా కనిపిస్తున్నాయి.


అయితే సినీ ఇండస్ట్రీలో తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకికి వచ్చిన యంగ్ హీరో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు కాదు కదా.. పాజిటివ్ టాక్ కూడా తన సినిమా పై పడేలా చేసుకోలేదు. దానికి కారణం తండ్రికి ఉన్న పాపులారిటీ పిచ్చి అని అర్థమవుతుంది. స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన ఈ యంగ్ కొడుకు వాళ్ళ నాన్న చెప్పిన్నత్లు వినడమే ఆయన కెరీర్ కు మైనస్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తన నాన్న పబ్లిసిటీ పిచ్చి కోసం తన యాక్టింగ్ పిచ్చిని తొక్కేసుకుని.. ఆ పిచ్చి మైకంలో.. నాన్న చెప్పిన పిచ్చి పనులన్నీ చేస్తూ ప్రతి సినిమాను ఫ్లాప్ గా తెచ్చుకున్నాడు.

వ్యక్తిగతంగా ఈ హీరోకి సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మంచి పేరుంది. కానీ అదే తన ఇంటిపేరు తీసుకొస్తే మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ తో అల్లాడిపోతాడు ఈ యంగ్ హీరో. కాగా ఇండస్ట్రీలో చాలామంది ఈ తండ్రి పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఈ యంగ్ హీరో జీవితం సర్వనాశనం అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తారు. అంతేకాదు ఓ బిగ్ బడా డైరెక్టర్ కూడా ఇదే మాటలు చెప్పి ఆ హీరోని హార్ట్ చేశారట. అందుకే ఆ హీరో ఇప్పుడు ఎలాగైనా సరే హిట్ కొట్టాలని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి పబ్లిసిటీ పిచ్చితో ఈ హీరో ఎలాంటి హిట్ కొడతాడో..??