వామ్మో శ్రీముఖి.. ఇలా రెచ్చిపోతుందేంటి?

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాంకర్ గా తన మాటలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.. బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూ, సినీ ఈవెంట్ లలో యాంకరింగ్ చేస్తూ బిజీగా మారిపోయింది. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ.. ఈ అమ్మడి సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటుంది.. తన గ్లామర్ తో నెటిజన్లు ఫిదా చేస్తుంది..

ఈ బ్యూటీ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తోంది. యాంకర్ గా, నటిగా రాణిస్తూనే ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ విషయంలో రెచ్చిపోతుంది. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ ఉన్న శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండదు.. మొన్నటి వరకు కనిపించి కనిపించని అందాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత రెచ్చిపోయి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరువాలతో రచ్చ చేస్తోంది. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.. అనసూయ, రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా థర్డ్ ప్లేస్ లో ఉంది శ్రీముఖి..

తాజాగా శ్రీముఖి నీలి రంగు డ్రెస్ లో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోలో హాట్స్ లుక్స్ లో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. కనిపించి కనిపించనట్లుగా తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది.. ఆమె వేసుకున్న డ్రెస్ కి చిన్న హక్కు మాత్రమే సపోర్ట్ గా ఉంది. అది ఊడిపోతే మాత్రం అంతే సంగతులు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శ్రీముఖి ఫొజులతో ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. ఆమె ఫొటోలపై నెటిజన్లు తెగ రియాక్ట్ అవుతున్నారు.. ఒకవైపు టీవీ షోలతో, మరొవైపు సినిమాలతో శ్రీముఖి కెరీర్ లో దూసుకుపోతోంది. ఇటీవల ఆమె కాస్త సన్నబడినట్లు అర్థమవుతోంది.. శ్రీముఖి సోషల్ మీడియాలో ఏ ఫొటో షేర్ చేసినా అది నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి..

Share post:

Latest