లేటు వయసులో ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న రమ్యకృష్ణ..!!

రమ్యకృష్ణ.. నీలాంబరిగా విలనిజాన్ని చూపించినా.. శివగామిగా రాజసం ఉట్టిపడే పాత్రలలో నటించి మెప్పించినా.. ఈమెకు ఈమె సాటి.. రమ్యకృష్ణ ఇక ఏ పాత్రలో అయినా సరే తన నటనకు ఎవరు సాటిరారు.. అంతేకాదు గ్లామర్ విషయంలో కూడా ఈమె తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఒకప్పుడు హీరోయిన్గా రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అయ్యేవారు. ఈమె చేసే అందాల ఆరబోత సినిమాలలో అంత అద్భుతంగా ఉండేది. ఎద అందాలతోనే కాదు నడుము నాభి అందాలతో కుర్ర కారును సైతం పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి హీరోయిన్లతో సమానంగా గ్లామర్ వలకబోస్తూ లేటు వయసులో కూడా ఘాటు అందాలతో కుర్ర కారు మతులు పోగొడుతుంది.

Ramya Krishnan fan (@BibiMariya13) / Twitter

ఇకపోతే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఒక్కసారిగా క్రేజ్ రెట్టింపు అయిందని చెప్పవచ్చు . సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది కానీ మళ్ళీ శివగామి రేంజ్ లో క్యారెక్టర్స్ అయితే రావట్లేదు. బుల్లితెరపై కూడా ప్రయోగాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.. నాగభైరవి అనే సీరియల్ ను భారీ ఎత్తున నిర్మించి.. అందులో గ్రాఫిక్స్, విజువల్స్ కూడా ఒక రేంజ్ లో పెట్టారు . ఇక ప్రధాన పాత్ర పోషించింది రమ్యకృష్ణ . కానీ ఆ సీరియల్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి కోలీవుడ్ లో డాన్స్ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

𝘙𝘢𝘮𝘺𝘢 𝘒𝘳𝘪𝘴𝘩𝘯𝘢𝘯 𝘍𝘢𝘯𝘥𝘰𝘮~🌙 (@sanduni_rk) / Twitter

బేబీ జోడిగల్ అనే షో కి జడ్జిగా రమ్యకృష్ణ వ్యవహరిస్తూ ఉంటుంది . ఇక ఆ షోలో అనేక వివాదాలు రేగుతుంటాయి. వనిత విజయ్ కుమార్ కూడా షో నుంచి బయటకు వస్తూ రమ్యకృష్ణ మీద పరోక్షంగా కౌంటర్లు కూడా వేసింది. ఇదిలా ఉండగా.. ఈ షో కోసం రమ్యకృష్ణ ధరించే దుస్తులు అందర్నీ తెగ ఆకట్టుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈమె ఈ వయసులో కూడా అందాలు ఆరబోస్తూ.. యద అందాలు ఎగసిపడుతున్నట్టుగా చీర కట్టులో కనిపించింది . ప్రస్తుతం రమ్యకృష్ణ అందాల ప్రదర్శనలో చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారుతుంది.అంతేకాదు ఈమె అందానికి యువత గుండెల్లో మంట పుడుతోందని చెప్పవచ్చు.

Share post:

Latest