క్లీవేజ్ అందాల‌తో కేక పెట్టిస్తున్న ర‌కుల్.. కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్!

ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక‌ప్పుడు తెలుగునాట స్టార్ హీరోయిన్‌గా కేక పెట్టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బిటౌన్ చెక్కేసింది. దాంతో ఈ అమ్మ‌డికి తెలుగులో అవకాశాలు నెమ్మదించాయి. కాగా హిందీలో ఈమె చేసిన సినిమాల‌న్నీ ఫ్లాప్స్ అవడంతో మరలా తెలుగు వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న ఈ అమ్మడు కేక పెట్టింద‌చే అందాల‌ ఫొటోస్ షూట్స్ తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కలిసి నటించిన తాజా చిత్రం ‘కట్ పుట్లీ’.

ఈ చిత్రం తాజాగా OTTలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ర‌కుల్ అందాలు ఆర‌బోస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోతకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫోటోస్ ను.. వేడి వేడిగా నెటింట్లో వడ్డిస్తుంది బ్యూటీ. తాజాగా కేక పెట్టించే అందాల‌తో మ‌తులు పోగొడుతుంది. ఎద పొంగులను చూపిస్తూ నానా ర‌చ్చ చేస్తోంది. ప్ర‌స్తుతం బ్యూటీ క్లిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ షేర్ చేయడంతో కుర్రాళ్లు కాస్త సహనాన్ని కోల్పోతున్నారు.

క్లీవేజ్ అందాలతో, అచ్చం అప్సరసలా.. కనువిందు చేస్తోంది రకుల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ పైనే దృష్టి సారిస్తోంది. అలాంటి క్రమంలో తాజాగా ఇండియన్‌–2 చిత్రంతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కలిగింది. శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ అగర్వాల్, రకుల్‌లు ఇందులో కథానాయికలుగా ఎంపికయ్యారు. అయితే కొన్ని సమస్యలు కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ నిలిపోయిన సంగతి తెలిసిందే.

Share post:

Latest