వ్య‌భిచారం కేసులో శ్వేత‌ను బుక్ చేసి.. అక్క‌డ నుంచి ఎస్కేప్ అయిన స్టార్ హీరోయిన్‌..!

కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. చాలా హాట్‌గా క‌నిపించ‌డంతో పాటు ఏక‌డా అంటూ ఆమె చెప్పిన డైలాగ్ అప్ప‌ట్లో యూత్‌లో మాంచి కిక్ ఇచ్చింది. త‌ర్వాత అమె చేసిన సినిమాలు ప్లాప్‌లు అవడంతో ఆమె హీరోయిన్‌గా అవ‌కాశాలు ద‌క్కించు కోలేక పోయింది.

Kotha Bangaru Lokam - Lovely Telugu

శ్వేత‌కు అవ‌కాశాలు రాక పోవ‌డంతో కొన్ని సినిమాలో ఐటం సాంగ్స్ కూడా చేసింది. ఇదే క్ర‌మంలో శ్వేతాబ‌సు చిన్న అవ‌కాశాలు కూడా రాక‌పోవ‌డంతో ఆ టైంలో సంపాద‌న కోసం అడ్డ‌దారులు తొక్కేందుకు అయినా ఆమె సిద్ధపడింది. అప్పుడే శ్వేతా బసుకు సినిమా అవకాశాలు లేక ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది. ఇదే టైంలో వ్య‌భిచారం చేస్తూ సంపాదించేందుకు సిద్ధ‌మైంది.

Shweta Basu Prasad To Rashami Desai TV Actress Transformation After Breakup  Or Divorce | श्वेता बासु प्रसाद से लेकर रश्मि देसाई तक, इन टीवी एक्ट्रेस ने  ब्रेकअप के बाद किया गजब का

ఒకరోజు శ్వేతా బసు హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆ టైంలో శ్వేతా బసుతో మ‌రో స్టార్ హీరోయిన్ కూడా ఆమెతో పాటు ఉంది. పోలీసులు వచ్చే సమయానికి స్టార్ హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. దీంతో శ్వేతా బసు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. చివ‌ర‌కు ఈ కేసులో ఆమె జైలు జీవితం కూడా చూసింది.

Actress Shweta Basu Prasad Glamorous Images-శ్వేతా బసు ప్రసాద్ అందాలు  అదుర్స్

పోలీసులు రైడింగ్ విష‌యం ముందుగానే తెలిసినా కొంద‌రు కావాల‌నే ఆ స్టార్ హీరోయిన్‌ను అక్క‌డ నుంచి త‌ప్పించార‌ని శ్వేత వాపోయింద‌ట‌. ఆ స్టార్ హీరోయిన్ ఇప్ప‌ట‌కీ నాలుగు ప‌దులు వ‌చ్చినా పెళ్లి చేసుకోలేదు. తర్వాత ఆమె కొన్నాళ్లపాటు సిని పరిశ్రమకు దూరంగా ఉంది. తాజాగా ఇప్పుడిప్పుడే కొన్ని చిన్న చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్స్‌ చేస్తూ తన జీవితాన్ని వెళ్ల‌దీస్తుంది.

Share post:

Latest