కొంప ముంచేసిన కృతి..దానికి కూడా సై అనేసిందిరోయ్..!?

ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ హిట్ కొట్టడంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కృతి శెట్టి నటించిన రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్ గా మిగిలిపోయాయి. దీంతో కృతి శెట్టి కి అవకాశాలుు తగ్గాయి. దీంతో కృతి శెట్టి సోషల్ మీడియా ద్వారా ఫోటోషూట్‌లు చేస్తూ ఫ్యాన్స్ ను అభిమానులకు దగ్గర అవటానికి చూస్తుంది.

Krithi Shetty Hot Compilation | Adirindey | Pori Superoo | Macherla  Niyojakavargam | Actress Xpress - YouTube

ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త ఫోటోషూట్‌ల‌ను సోషల్ మీడియాలో పెట్టి తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. సినిమా అవకాశాలు తగ్గటంతో ఎలా అయినా అవకాశాల కోసం తన అందచందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.అడపాదడప కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ.. ఫోటోషూట్ లో చేసుకుంటు ఖాళీగా ఉంటుంది.ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం కృతి శెట్టి బోల్డ్ ఫోటోషూట్ చేయడానికి కూడా సిద్ధం అంటుంది.

Share post:

Latest