హీరోగా ఆ స్టార్ హీరో కెరియర్ చివరి దశలో ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరో గా పేరుపొందిన టాలీవుడ్ లో ఒక హీరో పేరు సంపాదించారు. అయితే ఇప్పుడు తాజాగా వరుస ప్లాపులతో చాలా డీల పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ఇప్పుడు ఒక హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ హీరోకి. ఇక గతంలో కూడా అలా ఒకసారి హిట్ కొట్టి సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకున్నారు . దీంతో ఆ హీరోకి ఎప్పటిలాగానే మళ్లీ అవకాశాలు వెలుపడ్డాయి. దీంతో నిర్మాతల సైతం ఆ హీరోకి ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో ఈ హీరో వరుస పెట్టి సినిమాలు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉండంగానే మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. దీంతో ఆ హీరో రెమ్యూనరేషన్ పెంచినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఈ హీరో వి వరసగా రెండు సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. అయినా కూడా కొత్త సినిమాలకు కమిట్ అవుతూ ఉన్నారు. ఈ హీరో చేతిలో ఉన్నన్ని ప్రాజెక్టులు మరే ఇతర హీరోలలో కూడా లేవని చెప్పవచ్చు.. అయితే సినిమాలు ఫ్లాపులు సక్సెస్ లు సంబంధం లేకుండా ఈ హీరో వరుస గా సినిమాలు చేసుకుంటూ కేవలం కాష్ ను బాగా సంపాదిస్తున్నారు.

ఇక అంతే కాకుండా ప్రస్తుతం ఈ హీరో కెరియర్ చివరి దశకు చేరిందనే భావన ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుచేతనే ఈ హీరో కథలు డైరెక్టర్లు ఎవరనే విషయాన్ని పట్టించుకోకుండా అన్ని సినిమాలకు ఓకే చెబుతున్నట్లుగా సమాచారం. ఇక తను చేస్తున్న సినిమాలను బట్టి చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. సక్సెస్ కోసం ఈ ఏజ్ బార్ హీరో కుర్ర హీరోయిన్లతో సైతం సినిమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ హీరో ఎక్కువగా అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది చిత్ర బృందం. ఇక హీరో ఎవరనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Latest