టాలీవుడ్ లో ఆ స్టార్ యాంకర్ మద్యానికి బానిసయ్యిందా..?

టాలీవుడ్ హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. కేవలం ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్లు మాత్రమే తమ హవా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక అందాలను ఆరబోత చేయడంలో వెనకాడని హీరోయిన్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ఇలాంటి వారికి ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర యాంకర్లు కూడా తమ హవా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక హీరోయిన్లకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక బుల్లితెర పైన భామలు .. వీరు చాలా బయట పద్ధతిగా ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు.

కానీ బుల్లితెర పైన ఉండే భామలు కూడా ఛాన్స్ దొరికితే చాలు పలు ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ పబ్బులలో ఎంజాయ్ చేస్తూ ఉన్నవారు కూడా ఉన్నట్లుగా సమాచారం. అంతేకాకుండా అక్కడ తమ బాయ్ ఫ్రెండ్ లతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనే టాక్ బాగా వినిపిస్తోంది. అయితే రెండు నెలల క్రితం ఒక స్టార్ యాంకర్ ఒక సెలబ్రిటీ ఏర్పాటు చేసిన ఒక ప్రైవేటు పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఆ పార్టీ సిద్ధం చేసిన సెలబ్రిటీకి ఆ స్టార్ యాంకర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అట.

అందుచేతనే ఆమె తాగి డ్యాన్స్ చేసి పడిపోయిన తర్వాత ఆమెను తీసుకువెళ్లి భద్రంగా తన రూముకి పంపించినట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా ఈమధ్య మరొక యాంకర్ కూడా ఒక ప్రైవేటు పార్టీలో తప్ప తాగిపోయి..డ్యాన్స్ లు వేసినట్లు సమాచారం. ఇక యాంకర్ వేసిన డాన్స్ చూసి.. స్టార్ హీరోలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఆమెతో సెల్ఫీలు దిగడానికి కూడా వెనుకాడ లేదట. అయితే ఆ యాంకర్ మొదట్లో హీరోయిన్ గా కూడా చేసింది. కానీ క్లిక్ అవ్వకపోవడంతో ఇప్పుడు పలు టీవీ షోలలో ఆదివారం పూట టెలికాస్ట్ అయ్యే పలు షో లలో కనిపిస్తున్నట్లు సమాచారం.

Share post:

Latest