యదపొంగులతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ.. గిలగిలలాడిపోతున్న యువత!   

సోషల్ మీడియాలో ఈమధ్య బి టౌన్ ముద్దుగుమ్మ దిశా పటాని రెచ్చిపోతోంది. తన అందమే పెట్టుబడిగా కుర్రకారు గుండెల్లో చిచ్చు పెడుతోంది. దిశా పటాని సామజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుండటం దిశా పటానీ సామాన్య అభిమానులతోపాటు బాలీవుడ్ నిర్మాతలను సైతం ఆకట్టుకుంటోంది. దాంతో ఆమె అందాల తాకిడికి సోషల్ మీడియా షేక్ అవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్తకొత్త సినిమాలకు గాలం వేస్తోంది అమ్మడు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్ స్టా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట మంట పెడుతున్నాయి. తాజాగా తన ఇన్స్‌స్టాలో షేర్ చేసిన ఫొటోస్ చూసి బాలీవుడ్ ప్రముఖులు సైతం బిత్తరబోయారని టాక్. బ్లాక్ డ్రెస్ డ్రెస్ బాగా టైట్ గా బిగించి ఎద అందాలను పొంగేలా చేసిన ఫోటో షూట్ ఇపుడు సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోల్లో అమ్మడి సొగసు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ఇకపోతే 2016లో వచ్చిన ‘MS ధోనీ అన్‌టోల్డ్‌’ లవ్‌స్టోరీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా పటానీ ఆ తర్వాత పలు సినిమాల్లో భాగమవుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలో చేసిన భాగీ, భారత్‌, మలంగ్‌లాంటి సినిమాలతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో దిశా డేటింగ్ వ్యవహారం కూడా అమ్మడుకి బాగా కలిసొచ్చింది. ఇక మన తెలుగు విషయానికొస్తే, లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా రాబోతున్న భారీ సినిమా ప్రాజెక్ట్‌ K మూవీలో భాగమవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ.

Share post:

Latest