శ్రీజ మూడోపెళ్లి నిజమే…శ్రీజ తన బాబాయ్ బాటలోనే పయనిస్తోందా?

మెగాస్టార్ చిరంజీవి ఎంత పేరు,డబ్బు సంపాదించినా కూడా అయన తన చిన్న కూతురు రూపం లో ఎపుడు వివాదాలు పొంచి ఉంటాయి.చిరంజీవి చిన్నకూతురు శ్రీజ,సినిమాల్లో కి రాకపోయినా,తన పేరు చెబితే చాలు అందరికి సుపరిచితమే.ఎందుకంటే శ్రీజ ప్రేమ,పెళ్లి ,విడాకులు. ఈ మూడు విషయాల్లో ఎపుడు వార్తల్లో నే ఉంటుంది..అయితే ఆల్రెడీ 2 పెళ్లిళ్లు చేసుకున్న ఈ అమ్మడు ముచ్చటగా మూడోపెళ్లికి సిద్ధమవుతుంది అని ఒక వార్త హల్చల్ చేస్తోంది. శ్రీజ చాల చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని ఎదిరించి,తన ఫ్రెండ్ ని లవ్ చేసి పెళ్లిచేసుకుంది..ఈ పెళ్లి అప్పట్లో చాల వివాదాస్పదంగా జరిగింది.శ్రీజ తన వాళ్ళ ki భయపడి పోలీస్ హెల్ప్ తో పెళ్లి చేసుకుంది.

వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది.పెళ్లయినప్పటి నుండి తన ఫామిలీ కి దూరంగా వున్నా శ్రీజ డెలివరీ టైం లో తన కుంబానికి దగ్గరయి కొన్నాళ్ళకు భర్తకు విడాకులిచ్చింది.అయితే ఈ విడాకుల విషయం లో శ్రీజ మేనమామ అల్లు అరవింద్,తల్లి సురేఖ ల హస్తం ఉందని కొందరి అభిప్రాయం.ఈ విడాకుల తర్వాత కొన్ని సంవత్సరాలకు శ్రీజ,ఒక బిజినెస్ పర్సన్ అయినా కళ్యాణ్ దేవ్ ని పెళ్లాడారు..ఈ పెళ్లి ని చిరంజీవి కుటుంభం అంత కలిసి ఎంతో ఘనంగ జరిపించారు.కళ్యాణ్ దేవ్ తన శ్రీజ కూతురితో కూడా చాల ప్రేమగా ఉండేవారు.కొన్ని రోజులకు కళ్యాణ్ దేవ్,శ్రీజ లకు ఒక పాప పుట్టింది..కళ్యాణ్ దేవ్ హీరో గ ఒక సినిమా చేసారు.ఆ సినిమా ప్రమోషన్స్,ఇంకా అన్ని రకాలుగా కూడా మెగా ఫామిలీ కళ్యాణ్ కి సపోర్ట్ ఇచ్చారు…అయితే కొంతకాలం గ శ్రీజ,కళ్యాణ్ లు విడిపోయారని టాక్ నడుస్తోంది.వీరిద్దరూ మనస్పర్థల కారణంగా ఒకరికి ఒకరు దూరంగా వుంటున్నారని,అందుకే ఇటీవల కళ్యాణ్ దేవ్ సినిమా రిలీజ్ కి కానీ ఈవెంట్స్ కి కానీ మెగా ఫామిలీ కనపడలేదని అంటున్నారు.

అంతేకాకా శ్రీజ కూడా సోషల్ మీడియా అకౌంట్ లో కళ్యాణ్ peru తొలగించటం తో అనుమానము ఇంకా బలపడింది.ఇపుడు శ్రీజ ఎవరో పెద్ద బిజినెస్ మాన్ కొడుకుని పెళ్లిచేసుకోబోతోందిట.ఈ నేపధ్యం లో శ్రీజ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతుందని నెటిజన్స్ కొందరు జోక్స్ వేస్తున్నారు.కొందరు మాత్రం చిరంజీవి గారి పరువు మొత్తమ్ ఈమె తీసేస్తోంది అని,తన తండ్రి గౌరవం గురించి కూడా ఆలోచించి తన నిర్ణయం మార్చుకోవాలని అంటున్నారు.కొంతమంది మాత్రం పెద్ద కుటుంబాల్లో పిల్లలకి స్వేచ్ఛ ఎక్కువని,దాన్ని వీళ్ళు ఇలా దుర్వినియోగం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.అయితే సంచలన జ్యోతిష్యుడు వేణుస్వామి మాత్రం శ్రీజ మూడు పెళ్లిళ్లు తో ఆగదని నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని చెప్పటం గమనార్హం.

Share post:

Latest