హవ్వా..ఇంట్లో ఉన్నప్పుడు అనసూయ అది వేసుకోదా..? ఆ బట్టలు ఏంట్రా బాబు..!!

ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో తెలిసిందే. జనరల్ గా.. అనసూయ అంటేనే అందం ..అందానికి మరో మారుపేరే అనసూయ ..అలాంటి అందం ఆమె సొంతం ..ఇదే మాట అంటుంటారు ఆమె అభిమానులు. అంతేకాదు ఆమె మేకప్ వేసుకున్న మేకప్ వేసుకోకపోయినా అందంగానే ఉంటుంది.

కాగా రీసెంట్ గా లైగర్ సినిమా పై పరోక్షంగా ట్వీట్ చేసి అనసూయ సమస్యలను కొని తెచ్చుకున్నట్లైంది. దీంతో అనసూత ఆంటీ అంటూ ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. అనసూయ చేసిన ట్వీట్ విజయ్ అభిమానులను హర్ట్ చేసింది. వాళ్లు ఆంటీ..ఆంటీ..ఆంటీ అంతూ చుక్కలు చూయించారు. దీనికి ఘాటుగా రిప్లై ఇచ్చింది అనసూయ. పోలీస్ కేసు కూడా పెట్టింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆ తర్వాత గుడికి వెళ్లి ప్రశాంతంగా పూజ చేసుకొని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. కాగా, రీసెంట్ గా అనసూయ భరద్వాజ్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

ఈ ఫోటోల్లో అనసూయ చూడటానికి చాలా హాట్ గా ఉంది. అంతేకాదు ఆమె ఏ మేకప్ వేసుకోలేదు. ఇంట్లో సహజసిద్ధమైన తన ఒరిజినల్ అందాలతో కుర్రాలను కట్టిపడేసింది . అయితే అంతా బాగున్నప్పటికీ అనసూయ వేసుకున్న డ్రెస్ అభిమానులకు నచ్చలేదు. ఆమె షార్ట్ వేసుకుని కనిపించింది . అంతే దీంతో మళ్ళీ కొందరు ఆమె ను ట్రోల్ చేస్తున్నారు. ఇంట్లో నువ్వు ఇలాగే ఉంటావా ప్యాంట్ కూడా వేసుకోవా అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు . అయితే కొందరు మాత్రం అనసూయ నాచురల్ లుక్స్ లో కూడా బాగుందని మేకప్ అసలు అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇలా కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ కామెంట్స్ తో అనసూయ ఫోటోలు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

Share post:

Latest