నటి భువనేశ్వరి చీకటి రహస్యాలు ఇవే..!!

ఏ సినీ ఇండస్ట్రీ అయినా ఒక మ్యాజిక్ ప్రపంచమని చెప్పవచ్చు ఇక్కడ ఎంతోమంది సహాయక నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొందరు మాత్రమే గుర్తుండిపోయే పాత్రలో నటిస్తూ ఉంటారు. అలాంటి వారిలో నటి భువనేశ్వరి కూడా ఒకరు ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం ,కన్నడ ,తమిళ వంటి భాషలలో 100కు పైగా సినిమాలలో నటించినది. ఎక్కువగా ఈనటి శృంగార భరిత పాత్రలను పోషిస్తూ కుర్రకారులను మంత్రముగ్ధులను చేస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలలో అంతగా కనిపించడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం మసాలా పాత్రలు అంటే ఈమెను ఎక్కువగా ఎంచుకునేవారు దర్శకనిర్మాతలు.Stars who've served time for their crimes

ఈమె వెండితెర పైన కాకుండా బుల్లితెర పైన కూడా కొన్ని సీరియల్స్ లో నటించిన తెలుస్తోంది. మొదట డిగ్రీ పూర్తి చేసుకున్న భువనేశ్వరి అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి రాగానే ఆమె అవకాశాల కన్నా ఆమె అందానికి మంత్రముగ్ధులైన ఎంతో మంది దర్శకనిర్మాతలు తనని పర్సనల్గా రమ్మని పిలిచేవారట ఈ క్రమంలోనే ఆమె అవకాశాల కోసం తప్పని పరిస్థితులలో ఎంతో మంది దర్శక నిర్మాతలకు తన సుఖాన్ని అందించినట్లు వార్తలు వినిపించాయి. ఇక అంతే కాకుండా ఈమె సినిమాల అవకాశాల కంటే వ్యభిచారంలోనే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించింది అనే వార్తలు కూడా వినిపించాయి.Actress Bhuvaneswari's son arrestedసినిమాలలో ఎక్కువగా ఈమెకు మంచి పాత్రల కంటే బోల్డ్ పాత్రలనే ఎక్కువ ఎంపిక చేసేవారు దర్శక నిర్మాతలు. ఇక అంతే కాకుండా ఎంతో మంది రాజకీయ నాయకుల పలుకుబడి కూడా ఈమెకు బాగా పెరిగిపోయినట్లు సమాచారం. అయితే భువనేశ్వరి మాత్రం తను మనసిచ్చి ప్రేమించిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకుంది ఇక ఆమె కూ ఒక కుమారుడు కూడా జన్మించారు అయితే ఒక నిర్మాత తనపై మోజు పడి తన కుమారుడి బాధ్యతలను కూడా తానే తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన కుటుంబానికి దగ్గరగా ఉన్నది భువనేశ్వరి. ఇక ఇలాంటి విషయాలన్నీ కోలీవుడ్ మీడియాలో బాగా వినిపించాయి మరి ఈ విషయాలు నిజమో కాదో తెలియాలి అంటే భువనేశ్వరి స్పందించాలి.

Share post:

Latest